IPL 2022: కేన్ మామ వర్సెస్ శాంసన్.. సన్‌రైజర్స్ బౌలింగ్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్ ఆడేందుకు సర్వం సిద్ధమైంది. మ్యాచ్ లో భాగంగా జరిగిన టాస్‌లో సన్‌రైజర్స్ గెలుపొంది..

IPL 2022: కేన్ మామ వర్సెస్ శాంసన్.. సన్‌రైజర్స్ బౌలింగ్

Ipl 2022

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్ ఆడేందుకు సర్వం సిద్ధమైంది. పూణె లోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మార్చి 29న జరగనున్నమ్యాచ్ లో భాగంగా జరిగిన టాస్‌లో గెలుపొందింది సన్‌రైజర్స్. బౌలింగ్ ఎంచుకుని రాజస్థాన్ జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించింది.

Teams:
Rajasthan Royals (Playing XI): Yashasvi Jaiswal, Jos Buttler, Devdutt Padikkal, Sanju Samson(w/c), Shimron Hetmyer, Riyan Parag, Ravichandran Ashwin, Nathan Coulter-Nile, Yuzvendra Chahal, Trent Boult, Prasidh Krishna

Sunrisers Hyderabad (Playing XI): Abhishek Sharma, Rahul Tripathi, Kane Williamson(c), Nicholas Pooran(w), Aiden Markram, Abdul Samad, Washington Sundar, Romario Shepherd, Bhuvneshwar Kumar, T Natarajan, Umran Malik