‘కాక పుట్టిస్తున్నావ్.. కేక పెట్టిస్తున్నావ్’

‘కాక పుట్టిస్తున్నావ్.. కేక పెట్టిస్తున్నావ్’

Kajal Aggarwal: ఇటీవలే ప్రియుడు గౌతమ్ కిచ్లుని పెళ్లాడి.. హనీమూన్ కోసం మాల్దీవులకెళ్లిన కాజల్ అగర్వాల అక్కడ ఎంత సందడి చేసిందో, ఏ రేంజ్‌లో రచ్చ చేసిందో చూశాం. ఆఫ్టర్ మ్యారేజ్ భర్త గౌతమ్‌తో కలిసి కాజల్ ఇంటీరియర్ బిజినెస్‌ను ప్రారంభించిన కాజల్, దీనికి ‘కిచ్డ్’ అనే పేరు కూడా పెట్టేసింది.

Kajal Aggarwal

ఇంటీరియర్ డిజైనింగ్‌కి సంబంధించిన అన్నింటినీ వీరి బ్రాండ్ అందిస్తుంది. వాస్తవానికి పెళ్లికి ముందు కాజల్ సినిమా నిర్మాణం చేపట్టాలని అనుకుంది. అయితే వివాహం తర్వాత ఆమె ఆలోచనలన్నీ మారిపోయాయి. భర్తకు అనుభవం ఉన్న వ్యాపార రంగంపైనే దృష్టి సారించాలని ఫిక్స్ అయింది..

Kajal Aggarwal

ఇక తాజాగా కాజల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.. తనలోని గ్లామర్ యాంగిల్‌ మరింత ఎలివేట్ అయ్యేలా హాట్ ఫొటోలతో హల్ చల్ చేస్తోంది. అమ్మడి పిక్స్ చూసి ‘‘కాక పుట్టిస్తున్నావ్.. కేక పెట్టిస్తున్నావ్ కాజల్..’’ అంటూ కుర్రాళ్లు కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial)