Rajagopal Reddy : తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

సీఎం కేసీఆర్ పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ చేశారని పేర్కొన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు సీఎం అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదన్నారు. ఇది ప్రజాస్వామ్యమా..? రాచరికమా? అని ప్రశ్నించారు. ప్రతిపక్షం లేకపోతే ప్రజాస్వామ్యాన్ని కాపాడలేమని తెలిపారు.

Rajagopal Reddy : తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Rajagopal Reddy : సీఎం కేసీఆర్ పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ చేశారని పేర్కొన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు సీఎం అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదన్నారు. ఇది ప్రజాస్వామ్యమా..? రాచరికమా? అని ప్రశ్నించారు. ప్రతిపక్షం లేకపోతే ప్రజాస్వామ్యాన్ని కాపాడలేమని తెలిపారు.

రెండేళ్లలో పూర్తి చేస్తామన్న డిండి ప్రాజెక్టుకు ఏడేళ్లయినా దిక్కు లేదన్నారు. అవసరం లేకపోయినా మల్లన్నసాగర్ నిర్మించారని విమర్శించారు. ప్రాజెక్టుల పేరు మీద అడ్డగోలుగా అప్పులు చేశారని మండిపడ్డారు. ఒక కుటుంబం కోసం తెలంగాణ తెచ్చినట్లు అయిందని ఎద్దేవా చేశారు. నయా నిజాంలా కేసీఆర్ పరిపాలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Rajagopal Reddy Resign : కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా

తన రాజీనామాపై 12 రోజులుగా చర్చ జరుగుతోందన్నారు. రోజు రోజుకు చర్చ పక్కదారి పడుతోందని చెప్పారు. రాజీనామాపై తనకు నాన్చే ఉద్దేశం లేదని చెప్పారు. మునుగోడులో పోడు భూముల సమస్య ఎక్కువగా ఉందని తెలిపారు. 80ఏళ్లుగా సాగు చేసుకుంటున్న వారిని కూడా అధికారులు ఇబ్బంది పెడుతున్నారని పేర్కొన్నారు.