Telugu News
లేటెస్ట్IPL 2021ట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
LIVE TV
× లేటెస్ట్IPL 2021ట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ
Advertisement

Movies

30 Entertainment Updates : 30 లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్..

కరోనా జాగ్రత్తలు పాటిస్తూ మొదలైన సర్కారు వారి పాట రెండో షెడ్యూల్‌కి బ్రేక్ పడింది. యూనిట్‌లోని కీలక వ్యక్తి కరోనా బారిన పడటంతో సర్కారు వారి పాట షూటింగ్ నిలిచిపోయింది..

Updated On - 8:05 pm, Mon, 19 April 21

Latest 30 Entertainment Updates

30 Entertainment Updates: Sarkaru Vaari Paata: ఆగిన షూటింగ్…
కరోనా జాగ్రత్తలు పాటిస్తూ మొదలైన సర్కారు వారి పాట రెండో షెడ్యూల్‌కి బ్రేక్ పడింది.
యూనిట్లోని కీలక వ్యక్తి కరోనా బారిన పడటంతో సర్కారు వారి పాట షూటింగ్ నిలిచిపోయింది.

RC 15: ముహూర్తం ఖరారు…

శంకర్ డైరెక్షన్లో రామ్ చరణ్ నటించబోయే సినిమా ఆగస్టు నుంచి ప్రారంభమవుతుందని ప్రకటించారు నిర్మాత దిల్ రాజు. ఇందులో దిశాపటానీ కీ రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

Rashmika Mandanna: ఐఏఎస్ – జర్నలిస్ట్…
శంకర్, చరణ్ భారీ ప్రాజెక్ట్ లో రష్మిక దాదాపు ఓకే అయినట్టు టాక్. కాగా ఐఏఎస్ అధికారిగా, ముఖ్యమంత్రిగా చెర్రీ నటించబోతుంటే…రష్మిక జర్నలిస్ట్ గా కనిపించబోతుందని అంటున్నారు.

NTR – Vijay – Atlee: మాస్ మల్టీస్టారర్..?
డైరెక్టర్ అట్లీ… యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఇళయ దళపతి విజయ్ కాంబినేషన్లో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడని టాక్. ఇదే నిజమైతే ఈ సినిమాతో ఫ్యాన్స్ ఖుషీ కావడం ఖయమంటున్నారు.

R.Madhavan: చిరూ153 విలన్..?
ఆచార్య తర్వాత చిరు, డైరెక్టర్ మోహన్ రాజా కాంబినేషన్లో లూసిఫర్ రీమేక్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో విలన్‌గా మాధవన్ నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

NTR – Bhargav Ram: కొడుకుతో సరదాగా…
రీసెంట్‌గా కొడుకుతో కలిసి ఎంజాయ్ చేశాడు ఎన్టీఆర్. రెండో తనయుడు భార్గవ్ రామ్‌ని బైక్ మీద ఎక్కించుకుని హైదరాబాద్ రోడ్ల మీద షికారుకెళ్లారు.

Akhanda: భారీ ఫైట్…
మరో 15 రోజుల్లో బాలయ్య – బోయపాటి మూవీ అఖండ తాజా షెడ్యూల్ పూర్తి కానుంది. ఈ షెడ్యూల్‌లోనే హీరో శ్రీకాంత్‌తో బాలకృష్ణ సీరియస్ ఫైట్ చేయబోతున్నారు.

Varalaxmi Sarathkumar: బాలయ్య విలన్…
గోపీచంద్ మలినేని – బాలయ్య కాంబో మూవీలో లేడీ విలన్‌గా వరలక్ష్మీ శరత్ కుమార్ నటించబోతున్నట్టు సమాచారం. నెగెటివ్ షేడ్స్‌తో కూడిన వరలక్ష్మి పాత్రను గోపీచంద్ చాలా వెరైటీగా డిజైన్ చేశాడని అంటున్నారు.

Pushpa: తగ్గేదే లేదు…
పుష్ప సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ కోసం ఏకంగా 40 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని సమాచారం.

Thank You: వెళ్ళాలా వద్దా..?
నాగచైతన్య-విక్రమ్ కుమార్ కాంబోలో వస్తున్న మూవీ థ్యాంక్యూ.. ఈ మూవీ షెడ్యూల్ వైజాగ్‌లో ముగిసింది. అయితే నెక్ట్స్ షెడ్యూల్ కోసం ఇటలీ వెళ్ళాల్సి ఉంది. కోవిడ్ పరిస్థితుల వల్ల ఇటలీ వెళ్ళాలా లేదా అనే ఆలోచనలో పడింది టీమ్.

Shyam SinghaRoy: హైదరాబాద్‌లో కోల్‌కత్తా…
నాని శ్యామ్ సింగ రాయ్ సినిమా కోసం ఆర్ట్ డైరెక్టర్ కోల్‌కత్తాను తలపించే భారీ సెట్‌ను హైదరాబాద్‌లో సృష్టించారు. ఆరున్నర కోట్లతో పదెకరాల్లో నిర్మించిన ఈ భారీ సెట్లో ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది.

Nazriya Fahadh: నజ్రియా వచ్చేసింది…
నాని అంటే సుందరానికి షూటింగ్ మొదలైంది. హీరోయిన్ నజ్రియా తొలి తెలుగు సినిమా అంటే సుందరానికి షూటింగ్‌లో అడుగుపెట్టానంటూ పోస్ట్ చేశారు.

Saiee Manjrekar: మాయ చేసింది…
కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న గని చిత్రంలో వరుణ్ తేజ్ బాక్సర్‌గా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కాలేజ్ స్టూడెంట్ పాత్రలో హీరోయిన్ సయీ మంజ్రేకర్ కనిపించనుంది.

Lithin – Puri Jagannadh: డాషింగ్ కాంబో…
హీరో నితిన్, పూరీ జగన్నాథ్ కలయికలో సినిమా రానుందనే ప్రచారం జరుగుతోంది. లైగర్ తర్వాత నితిన్, పూరీ కాంబో పట్టాలెక్కనుందని సమాచారం.

Krithi Shetty: ఇక్కడా ఆమె..?
నితిన్, పూరీజగన్నాథ్ మూవీ కోసం ఇప్పటికే కృతి శెట్టిని సంప్రదించినట్టు తెలుస్తోంది. వరుస సినిమాలకు సైన్ చేస్తోన్న కృతీ.. ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.

Vaishnav Tej – Krithi Shetty: మళ్లీ జంటగా…
ఉప్పెన సినిమాను నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ వైష్ణవ్, కృతితో కలిసి మరో సినిమాను చేయబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాతో సుకుమార్ టీమ్ నుంచి మరో కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడని టాక్.

Sai Pallavi: ఫిదా చేస్తోందా..?
వక్కంతం వంశీ డైరెక్షన్లో నితిన్ సినిమా చేస్తాడనే వార్త జోరందుకుంది. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో సాయిపల్లవిని ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.

Jagapathi Babu: థ్యాంక్యూ కోవిడ్…
తాజాగా ఓ షూటింగ్ లొకేషన్‌లో జగపతి బాబు.. తనకు తానే మేకప్ మెన్‌గా మారిపోయారు. దీనికి సంబంధించిన ఫొటోను షేర్ చేస్తూ థ్యాంక్యూ కోవిడ్..నీ వల్ల మేకప్ మెన్‌ని అయ్యానంటూ కామెడీ చేశారు.

Pooja Hegde – Rashmika Mandanna: గిరిజనులుగా..
టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ పూజా హెగ్డే, రష్మిక మందన్నా.. ఇప్పటివరకూ గ్లామర్ క్యారెక్టర్లకే చేశారు. అయితే ఈ ఇద్దరు ఇప్పుడు గిరిజనులుగా మారిపోయారు. ఆచార్యలో పూజా.. పుష్పలో రష్మిక గిరిజన యువతులుగా మెరిపించబోతున్నారు.

Teja Sajja: డెడికేటెడ్ ఫెలో…
రీసెంట్గా తేజ సజ్జా, ప్రియా వారియర్ నటించిన ఇష్క్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన నందినీరెడ్డి.. తేజ డెడికేటెడ్ ఫెలో అంటూ కామెంట్ చేశారు.

Anasuya: చైతూ విషెస్…
అనసూయ, అశ్విన్ విరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘థ్యాంక్ యు బ్రదర్’. ఈ చిత్రం ఈ నెల 30న విడుదలకానుందని ట్విట్టర్ ద్వారా అనౌన్స్ చేశారు నాగ చైతన్య.

Pooja Hegde: తండ్రి కోసం…
మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే.. తన తండ్రి 60వ జన్మదినాన్ని సెలెబ్రేట్ చేసింది. ఈ బర్త్‌డే సెలబ్రేషన్‌కి సంబంధించిన వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

Gully Rowdy: రౌడీ కోసం రౌడీ..
సందీప్ కిషన్, నేహాశెట్టి జంటగా నటిస్తున్న మూవీ గల్లీ రౌడీ. ఈ సినిమా టీజర్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ రిలీజ్ చేశాడు.

Nani: నాని చేతులమీదుగా…
ఆకాశవాణి నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను లాంచ్ చేశారు నాని. అనంత శ్రీరామ్ రచించగా కాలభైరవ మ్యూజిక్ అందించిన ఈ పాటను మంగ్లీ పాడారు.

Trisha: నేను పెళ్లికి రెడీ…
అవకాశాలు తగ్గిపోవడంతో.. స్టార్ హీరోయిన్ త్రిష పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఇంతకు ముందు ఎంగేజ్‌మెంట్ చేసుకుని బ్రేకప్ చెప్పుకున్న త్రిష… ఓ మంచి పార్ట్‌నర్ కోసం చూస్తుందట.

Alia Bhatt: ఓటీటీ వైపు..?
ఆలియా భట్ గంగూబాయి కతియావాడి చూపు ఓటీటీ వైపు పడింది. ఇప్పట్లో పూర్తిస్థాయిలో థియేటర్స్ తెరుచుకునే ఛాన్స్ లేకపోవడంతో ఓటీటీ హాట్ డీల్ కోసం ఎదురుచూస్తున్నారట మేకర్స్.

Ranbir Kapoor – Alia Bhatt: మళ్లీ మాల్దీవులకు…
రణ్ బీర్, ఆలియా.. ఇద్దరూ రీసెంట్‌గా కరోనా నుంచి కోలుకున్నారు. కాగా ఈ జంట మళ్లీ రచ్చ చేసేందుకు మాల్దీవులకు చేరుకుంది.

Sameera Reddy: సమీరకు కరోనా…
హీరోయిన్ సమీర్ రెడ్డికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్న సమీరా.. హోం క్వారంటైన్‌లోకి వెళ్లింది.

Batuku Bustand: బతుకు బస్టాండ్…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మేనమామ కొడుకు విరాన్ ఎంట్రీ ఇస్తోన్న బతుకు బస్టాండ్ మూవీ ఫస్ట్ గ్లింప్స్ రిలీజైంది. జూన్ 11న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Telangana Devudu: తెలంగాణ దేవుడు…
శ్రీకాంత్ టైటిల్ రోల్ చేస్తోన్న తెలంగాణ దేవుడు ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. ముఖ్య అతిథిగా తెలంగాణ హోం మినిస్టర్ మొహమ్మద్ అలీ పాల్గొని సినిమా విజయం సాధించాలన్నారు.

300x250 Sub TelDrcarebanner 300x250 Dow
cm Mamata Benerjee
Latest17 mins ago

CM Mamata Benerjee : కోవిడ్ నెగెటివ్ ఉంటేనే బెంగాల్ లోకి అనుమతి : సీఎం మమత బెనర్జీ

Warangal MGM Hospital
Latest33 mins ago

Warangal MGM Hospital : వరంగల్ ఎంజిఎం ఆస్పత్రి ఎదుట కరోనాతో వృద్ధుడు మృతి

WHO sensational things on covid
International60 mins ago

World Health Organization : ప్రపంచంలో నమోదైన మొత్తం కరోనా కేసుల్లో సగం భారత్ లోనే.. కోవిడ్ పై డబ్య్లూహెచ్ఓ వారాంతపు నివేదిక

Problems of corona patients in AP
Andhrapradesh2 hours ago

Corona Patients : ఏపీలో కరోనా రోగుల పరిస్థితి దయనీయం..గోడలు, గ్రిల్స్ కు సిలిండర్లు అమర్చి ఆక్సిజన్ సరఫరా

Pfizer Covid Vaccine
International3 hours ago

Pfizer Covid Vaccine : ఇక పిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్.. ప్రభుత్వం కీలక నిర్ణయం

Parthu Title In Consideration For Mahesh Trivikram Film
Latest4 hours ago

అతడు తర్వాత అతడులో పేరే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో!

920 Deaths In Maharashtra Highest Ever In A Day 57640 New Cases
Latest4 hours ago

మహారాష్ట్రలో ఒక్కరోజే కరోనాతో 920మంది మృతి

22204 New Corona Positive Cases In Ap 85 Dead
Andhrapradesh4 hours ago

AP Corona Cases : ఏపీలో కరోనా విలయం.. కొత్తగా 22,204 పాజిటివ్ కేసులు, 85 మంది మృతి

Scientists Alarmed By Covids Diabetes Link Particularly In Children
International5 hours ago

‘నమ్మడం కష్టమే’: కరోనా తగ్గిన తర్వాత షుగర్ వస్తుంది.. ముఖ్యంగా పిల్లల్లో!

Mulugu District Area Hospital Staff Demanded Money To Pack Coronas Dead Body
Latest5 hours ago

Mulugu Area Hospital : రూ.4 వేలు ఇస్తేనే కరోనా డెడ్ బాడీ ప్యాకింగ్ చేస్తామన్న సిబ్బంది…ములుగు జిల్లా ఏరియా ఆస్పత్రిలో వసూళ్ల దందా

Corona Heart Attack
Health5 hours ago

Corona Heart Attack : కరోనా మరణాల్లో గుండెపోటు కేసులే ఎక్కువ.. అసలు కరోనా రోగులకు హార్ట్ ఎటాక్ ఎందుకు వస్తుంది?

Rbi Allows Loan Restructuring For Individuals Msmes Hit By Fresh Covid 19
Latest5 hours ago

కరోనా ట్రీట్మెంట్ కు బ్యాంక్ లోన్..ఆర్బీఐ గవర్నర్

Bengaluru Corona
Latest5 hours ago

Bengaluru Corona : ముంబై కన్నా దారుణం.. 100 మందిలో 55మందికి కరోనా.. కోవిడ్ క్లబ్‌గా మారిన బెంగళూరు

Videos Show Locked Icu Dead Bodies Within Staff In Hiding
Latest6 hours ago

ఆక్సిజన్ కొరతతో 6గురు మృతి..ఐసీయూకి తాళం వేసి దాక్కున్న డాక్టర్లు,సిబ్బంది

Wear Mask
International6 hours ago

Mask : కరోనాకు తొలి మందు మాస్కే.. దీంతో 87శాతం మరణాలు తగ్గుతాయి

Pooja Hegde
Latest2 weeks ago

Pooja Hegde:’పూజా’ కుర్రాళ్ల చూపు తిప్పుకోనివ్వడం లేదుగా…ఫొటోస్

Mahlagha Jaberi Bikini Pics
Latest4 weeks ago

Mahlagha Jaberi:అచ్చం ఐశ్వర్యరాయ్ లా కనిపించే జబేరి బికినీ ఫోటోస్..

Sree Mukhi
Latest4 weeks ago

Sree Mukhi : పుష్ప మూవీ ఫస్ట్ మీట్..యాంకర్ శ్రీముఖి ఫొటోస్

Vakeelsaab
Latest4 weeks ago

Vakeel Saab : వకీల్ సాబ్ నివేదిత థామస్ ఫొటోలు

Anupama Parameswaran
Latest2 months ago

అనుపమా పరమేశ్వరన్ క్యూట్ ఫొటోస్

Latest2 months ago

సోకులతో సెగలు రేపుతున్న రాయ్ లక్ష్మీ

Latest2 months ago

రీతు వర్మ బర్త్‌డే స్పెషల్ ఫొటోస్

Latest2 months ago

శ్వేతా పరషార్ ఫొటోస్

Latest2 months ago

మిలమిల మెరుస్తున్న మల్లికా షెరావత్..

Latest2 months ago

అ అంటే అందం.. అ అంటే అనసూయ..

Latest2 months ago

ఫరియా అబ్దుల్లా ఫొటోస్

Latest2 months ago

సయామీ ఖేర్ ఫొటోస్

Latest2 months ago

‘అన్నమయ్య’ కస్తూరి ఇప్పుడెలా ఉందో చూశారా!

Latest2 months ago

మత్తెక్కిస్తున్న మౌనీ రాయ్..

Latest2 months ago

యాంకర్ మంజూష లేటెస్ట్ ఫొటోస్

Coronavirus Second Wave
Exclusive Videos14 hours ago

వ్యాక్సిన్ వేసుకున్నా కరోనా లక్షణాలు కనిపిస్తే? | Coronavirus Second Wave | Wide Angle | 10TV News

International Public Health Experts Advice On Covid Crisis In India
Exclusive Videos15 hours ago

లాక్‏డౌన్‏కు పెరుగుతున్న డిమాండ్

8 Lions Tested Corona Positive
Exclusive Videos15 hours ago

నెహ్రూజూపార్క్‌లో ఎనిమిది సింహాలకు పాజిటీవ్

Covid 19 Second Wave Alert In India
Exclusive Videos15 hours ago

భార‌త్‏కు పిడుగులాంటి హెచ్చ‌రిక‌

Supreme Court Asks Centre Govt To Think On Imposing Lockdown
Exclusive Videos2 days ago

కరోనా కట్టడికి లాక్ డౌన్ పెట్టాలి

Covid 19 Task Force
Exclusive Videos2 days ago

భారత్‌లో లాక్‌డౌన్ పెట్టాల్సిందే..

Rt Pcr Test Of Kcr
Exclusive Videos5 days ago

కేసీఆర్ కరోనా ఫలితాల్లో అస్పష్టత

Maruthi 800 Modified As Lamborghini
Exclusive Videos6 days ago

మారుతీ 800 కారు ఇప్పుడు లాంబోర్గిని

Station Ghanpur
Exclusive Videos6 days ago

కుక్కలకు బిస్కెట్స్ విసిరినట్టు.. కరోనా రోగులకు ట్యాబ్లెట్లు విసిరేస్తున్నారు

In
Exclusive6 days ago

భారత్ థర్డ్ వేవ్‌ను తట్టుకుంటుందా?

Pm Modi To Hold Cabinet Meet Over Corona Situation
Exclusive6 days ago

కరోనాపై మోడీ కేబినెట్ మీట్

Drdo To Set Up 500 Oxygen Plants
Exclusive7 days ago

గాలితో ఆక్సిజ‌న్.. నిమిషానికి వెయ్యి లీట‌ర్ల ఆక్సిజ‌న్ త‌యారీ

China
Exclusive7 days ago

చైనా ఆహ్వానాన్ని తిర‌స్క‌రించిన భార‌త్

Vaccine
Exclusive7 days ago

రూ.400 నుంచి రూ.300కి దిగొచ్చిన కొవిషీల్డ్

New
Exclusive7 days ago

కొత్తగా 3.79 లక్షల కేసులు

300x250 Down