Megha Akash: చీరకట్టులో చితక్కొట్టిన మేఘా ఆకాష్!

Megha Akash: టాలీవుడ్ యంగ్ బ్యూటీ మేఘా ఆకాష్, ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. అటు హీరోయిన్‌గా అవకాశాలు కొల్లగొడుతూనే, ఇతర సినిమాల్లోనూ ప్రాముఖ్యత ఉన్న పాత్రల్లో నటించేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ‘ఓం శ్రీ కనకదుర్గ’ అనే సినిమాలో నటిస్తున్న మేఘ ఆకాష్, ఆ సినిమా ఓపెనింగ్‌లో ఇలా చీరకట్టులో దర్శనమిచ్చి వావ్ అనిపించింది.

1/10Megha Akash Mesmirizes In Saree Wear
2/10Megha Akash Mesmirizes In Saree Wear
3/10Megha Akash Mesmirizes In Saree Wear
4/10Megha Akash Mesmirizes In Saree Wear
5/10Megha Akash Mesmirizes In Saree Wear
6/10Megha Akash Mesmirizes In Saree Wear
7/10Megha Akash Mesmirizes In Saree Wear
8/10Megha Akash Mesmirizes In Saree Wear
9/10Megha Akash Mesmirizes In Saree Wear
10/10Megha Akash Mesmirizes In Saree Wear