‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’.. జూన్ 19న వస్తున్నాడు..

‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’.. జూన్ 19న వస్తున్నాడు..

19th June 2021: అఖిల్ అక్కినేని హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతోన్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’.. హాట్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్.. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌పై బన్నీవాస్‌, వాసువర్మ కలిసి నిర్మిస్తున్నారు.

Most Eligible Bachelor

ఇటీవల విడుదల చేసిన పోస్టర్స్, టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అఖిల్, పూజా హెగ్డేల కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల ఇప్పటికే పలుసార్లు వాయిదా పడింది.

https://10tv.in/most-eligible-bachelor-teaser/

బుధవారం ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. జూన్ 19న ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ థియేటర్లలోకి రాబోతున్నాడు. గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతమందిస్తున్నారు. ఎడిటింగ్ : మార్తాండ్ కె.వెంకటేష్, ఆర్ట్ : అవినాష్ కొల్లా.