Naga Shaurya Wedding : బెంగుళూరులో ఘనంగా నాగశౌర్య వివాహం.. ఒక్కటైన అనూష, నాగశౌర్య..

టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య ఓ ఇంటివాడు అయ్యాడు. బెంగుళూరుకు చెందిన ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ అనూషతో నాగశౌర్య వివాహం నేడు ఘనంగా జరిగింది. నేడు నవంబర్ 20న బెంగుళూరులో నాగశౌర్య పెళ్లి ఘనంగా జరిగింది..............

Naga Shaurya Wedding : బెంగుళూరులో ఘనంగా నాగశౌర్య వివాహం.. ఒక్కటైన అనూష, నాగశౌర్య..

Naga Shaurya Wedding :  టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య ఓ ఇంటివాడు అయ్యాడు. బెంగుళూరుకు చెందిన ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ అనూషతో నాగశౌర్య వివాహం నేడు ఘనంగా జరిగింది. నేడు నవంబర్ 20న బెంగుళూరులో నాగశౌర్య పెళ్లి ఘనంగా జరిగింది.

Naga Shaurya : నాగశౌర్య ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ గ్యాలరీ

శనివారం రాత్రి వీరి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా ఘనంగా జరిగాయి. ఈ వివాహానికి ఇరు కుటుంభ సభ్యులతో పాటు, సన్నిహితులు, పలువురు సినీ ప్రముఖులు విచ్చేశారు.