NTR: ట్రెండీ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న యంగ్ టైగర్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్టును స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేసి రోజులు గడుస్తున్నా, ఇంకా పట్టాలెక్కకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. అయితే తాజాగా తారక్‌కు సంబంధించిన ఓ ట్రెండీ లుక్ సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.

NTR: ట్రెండీ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న యంగ్ టైగర్!

NTR New Look Goes Viral In Social Media

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్టును స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేసి రోజులు గడుస్తున్నా, ఇంకా పట్టాలెక్కకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. అయితే త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూట్‌ను స్టార్ట్ చేసేందుకు కొరటాల అండ్ టీమ్ ప్లాన్ చేస్తోంది. అయితే తాజాగా తారక్‌కు సంబంధించిన ఓ ట్రెండీ లుక్ సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.

NTR30: లొకేషన్ వేటలో NTR30 టీమ్.. ఎక్కడున్నారంటే?

తారక్ తాజాగా రామోజీ ఫిలిం సిటీలో ఓ యాడ్ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఈ యాడ్‌లో ఆయన లుక్ ఎలా ఉండబోతుందో మనకు ఈ ఫోటో చూస్తే అర్థమవుతోంది. ఆయన ఎప్పుడూ కనిపించే హెయిర్ స్టయిల్‌లో కాకుండా సరికొత్త లుక్‌తో కనిపించడంతో ఈ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక ప్రపంచవ్యాప్తంగా తారక్ అభిమానులు ఈ లుక్‌లో తమ హీరో అద్భుతంగా ఉన్నాడంటూ వారు ఈ ఫోటోను తెగ షేర్ చేస్తున్నారు.

NTR: మరో పది రోజుల్లో ఎన్టీఆర్ సినిమా రీ-రిలీజ్.. ఏమిటో తెలుసా?

కాగా, ఎన్టీఆర్ కొరటాలతో చేయబోయే సినిమాలో కూడా కొత్త లుక్‌లో కనిపిస్తాడని తెలుస్తోంది. ఈ సినిమాను కొరటాల చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో తారక్‌తో కలిసి ఈ సినిమాతో ఎలాగైనా బ్లాక్‌బస్టర్ హిట్ అందుకోవాలని కసిగా ఉన్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరిని సెలెక్ట్ చేస్తారనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.