Telugu News
లేటెస్ట్IPL 2021ట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
LIVE TV
× లేటెస్ట్IPL 2021ట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

సయేషా ‘మెగాస్టార్ వీణ స్టెప్’ భలే వేసిందిగా!

Updated On - 6:32 pm, Thu, 25 February 21

Oorikokka Raaja song: ‘పవర్ స్టార్’ పునీత్ రాజ్ కుమార్, సయేషా సైగల్ హీరో హీరోయిన్లుగా.. సంతోష్ ఆనంద్ రామ్ దర్శకత్వంలో, ‘కె.జి.యఫ్’ వంటి ప్రెస్టీజియస్ పాన్ ఇండియా సినిమాని అందించిన హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌‌లో విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న కన్నడ సినిమా ‘యువరత్న’.. (ది పవర్ ఆఫ్ యూత్)..

రగ్బీ ఆట నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగులో అదే పేరుతో విడుదల కానుంది. ఇంతకుముందు రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్ ఆకట్టుకోగా తాజాగా ‘ఊరికొక్క రాజా’ అనే వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ట్యూన్ కంపోజ్ చెయ్యగా కళ్యాణ్ చక్రవర్తి లిరిక్స్ రాసిన ఈ పాటను దినకర్, రమ్యా బెహ్రా పాడారు.

పునీత్, సయేషాల పెయిర్ బాగుంది. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన స్టెప్స్ బాగున్నాయి. ‘పవర్ స్టార్’ ఎప్పటిలానే తన స్టైల్లో ఎనర్జిక్ మూమెంట్స్‌తో ఆకట్టుకోగా, సయేషా కష్టపడి క్యూట్ స్టెప్స్ వేసింది. ‘ఇంద్ర’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి వీణ స్టెప్ తరహాలో వేసిన డ్యాన్స్ మూమెంట్స్ బాగున్నాయి.. త్వరలో ‘యువరత్న’ రిలీజ్ కానుంది.. ఈ సినిమాకి మ్యూజిక్ : ఎస్.థమన్, సినిమాటోగ్రఫీ : వెంకటేష్ అంగురాజ్, ఎడిటింగ్ : జ్ఞానేష్, కొరియోగ్రఫీ : జానీ మాస్టర్, ఫైట్స్ : రామ్ – లక్ష్మణ్, అన్బు-ఆరివు, దిలీప్ సుబ్బరాయన్, విజయ్.

Ap Corona
Andhrapradesh2 mins ago

AP Corna : ఏపీలో కరోనా ఉగ్రరూపం, భారీగా పెరిగిన కొత్త కేసులు, మరణాలు.. ఆ ఒక్క జిల్లాలోనే వెయ్యికిపైగా బాధితులు

Death Certification
Latest7 mins ago

Authorities Neglect : బ్రతికుండగానే మరణించినట్లు ధృవీకరణ

Tollywood Entertainment Latest 30 News
Latest35 mins ago

Tollywood: ఎంటర్‌టైన్‌మెంట్ లేటెస్ట్ టాలీవుడ్ 30 అప్‌డేట్స్..

Kumbh Mela Turns Into Super Spreader Event
Latest59 mins ago

సూపర్‌ స్ప్రెడర్‌గా కుంభమేళా ..గంగా స్నానం చేసిన అనేకమందిలో కరోనా లక్షణాలు

Ipl 2021 Pbks Vs Csk
IPL 20211 hour ago

IPL 2021 PBKS Vs CSK : టాస్ నెగ్గిన చెన్నై, పంజాబ్ బ్యాటింగ్

Uru Vada 60 News 2
Andhrapradesh1 hour ago

Uru Vada News : ఊరు వాడ 60 వార్తలు

Tv Sets India
Latest1 hour ago

TV Sets : దటీజ్ ఇండియా.. 136కోట్ల జనాభా గల దేశంలో 30కోట్ల ఇల్లుంటే, 21కోట్ల టీవీలున్నాయి

Corona Second Wave Effect On Bollywood
Latest2 hours ago

Bollywood : బాబోయ్ సెకండ్ వేవ్.. బెంబేలెత్తుతున్న బాలీవుడ్..

Shreyas Iyer
IPL 20212 hours ago

Shreyas Iyer : ఎర్రగా వాచిన తొడ.. ధావన్‌ను ఉద్దేశించి అయ్యర్ షేర్ చేసిన పిక్ వైరల్

Double Mutant
Latest2 hours ago

భారత్ ను భయపెడుతున్న దేశీ వేరియంట్..డబుల్ మ్యుటెంట్ తోనే భారీగా కరోనా కేసులు

Viral
International2 hours ago

Viral: వింత జంతువని ఫోన్ చేసిన మహిళ.. తీరా అక్కడకి వెళ్లి చూస్తే..

Vishwak Sen
Latest2 hours ago

Vishwak Sen: విశ్వక్ సేన్ కొత్త సినిమా‘అశోకవనంలో అర్జున కళ్యాణం’..

Jagan Letter Modi
Andhrapradesh3 hours ago

covid vaccine : రాష్ట్రానికి మరిన్ని వ్యాక్సిన్ డోసులు పంపాలని ప్రధాని మోడీకి సీఎం జగన్‌ లేఖ

Acb Searches
Andhrapradesh3 hours ago

ACB Searches : పంచాయతీ కార్యదర్శి ఇంట్లో రూ.35 లక్షలు, బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం

Chennai
Crime3 hours ago

Chennai: హోటల్లో ఫుడ్ సర్వ్ ఆలస్యమైందని ఓనర్ చెవి కోసేశారు!

Mahlagha Jaberi Bikini Pics
Latest6 days ago

Mahlagha Jaberi:అచ్చం ఐశ్వర్యరాయ్ లా కనిపించే జబేరి బికినీ ఫోటోస్..

Sree Mukhi
Latest6 days ago

Sree Mukhi : పుష్ప మూవీ ఫస్ట్ మీట్..యాంకర్ శ్రీముఖి ఫొటోస్

Vakeelsaab
Latest6 days ago

Vakeel Saab : వకీల్ సాబ్ నివేదిత థామస్ ఫొటోలు

Anupama Parameswaran
Latest1 month ago

అనుపమా పరమేశ్వరన్ క్యూట్ ఫొటోస్

Latest1 month ago

సోకులతో సెగలు రేపుతున్న రాయ్ లక్ష్మీ

Latest1 month ago

రీతు వర్మ బర్త్‌డే స్పెషల్ ఫొటోస్

Latest1 month ago

శ్వేతా పరషార్ ఫొటోస్

Latest1 month ago

మిలమిల మెరుస్తున్న మల్లికా షెరావత్..

Latest1 month ago

అ అంటే అందం.. అ అంటే అనసూయ..

Latest1 month ago

ఫరియా అబ్దుల్లా ఫొటోస్

Latest2 months ago

సయామీ ఖేర్ ఫొటోస్

Latest2 months ago

‘అన్నమయ్య’ కస్తూరి ఇప్పుడెలా ఉందో చూశారా!

Latest2 months ago

మత్తెక్కిస్తున్న మౌనీ రాయ్..

Latest2 months ago

యాంకర్ మంజూష లేటెస్ట్ ఫొటోస్

Latest2 months ago

‘ఇస్మార్ట్ బ్యూటీ’ నిధి అగర్వాల్ ఫొటోస్

Suryapet
Exclusive Videos4 hours ago

దేవుడి పటాల ముందు కూర్చోబెట్టి 6 నెలల బిడ్డ గొంతు కోసిన తల్లి

Report On Krishna District Corona Cases
Exclusive Videos4 hours ago

జనం నిర్లక్ష్యం: విజయవాడలో కరోనాతో 20 మంది మృతి

Ys Sharmila's Gets
Exclusive1 day ago

వైఎస్ షర్మిల దీక్షపై పోలీసుల ఆంక్షలు

Second Covid 19
Exclusive1 day ago

బెడ్డు దొరికితే ఇంటికి.. లేకుంటే…!

Corona
Exclusive Videos2 days ago

తెలంగాణలో శరవేగంగా విస్తరిస్తున్న కరోనా

Vaccine
Exclusive2 days ago

వ్యాక్సిన్ దండయాత్ర‌

Covid 19
Exclusive2 days ago

గుట్టలా పెరుగుతున్న కరోనా కేసులు|

Egypt Seizes Ever Given
Exclusive2 days ago

రూ.7,500 కోట్లు కట్టండి!ఎవర్ గివెన్ కార్గో నౌక‌కు బిగ్ షాక్

Us Calls For Pause
Exclusive2 days ago

వ్యాక్సిన్ తీసుకున్న వారిలో గ‌డ్డ‌క‌ట్టిన రక్తం

Pause Use Of Johnson
Exclusive2 days ago

వ్యాక్సిన్ కు బ్రేక్

Gudi Padwa 2021
Exclusive Videos3 days ago

తెలుగువారికేనా… ఈ ఉగాది? ఏప్రిల్ 14న ఎందుకు?

Religious Importance Of Ugadi 202111
Exclusive Videos3 days ago

ప్లవనామ సంవత్సరం ఎలా ఉండబోతుంది

Partners Adani Group
Exclusive3 days ago

అదానీ బిగ్ డీల్

3000 Year Old 'lost Golden
Exclusive Videos4 days ago

ఇసుక కింద మూడువేల ఏళ్ల నాటి ‘బంగారు నగరం’

Tribals Attack On Forest Officer
Exclusive Videos4 days ago

ఫారెస్ట్ అధికారిపై గిరిజ‌నుల దాడి…