Telugu News
లేటెస్ట్IPL 2021ట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
LIVE TV
× లేటెస్ట్IPL 2021ట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

అవినీతిపై పోరుకు మానసిక దారుఢ్యంతో పాటు శారీరక దారుఢ్యం కూడా అవసరం.. పవన్ కళ్యాణ్..

Updated On - 9:50 pm, Sun, 28 February 21

Pawan Kalyan Felicitates: గురు పరంపరతో అభ్యసించే యుద్ధ విద్యలు మన దేశానికి చాలా అవసరమని, దేశీయ యుద్ధ విద్యలైన కుస్తీ, కర్రసాము వంటివాటిని ప్రోత్సహించాలని పవర్‌స్టార్, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. అవినీతిపై పోరాటం చేయాలంటే మానసిక దారుఢ్యంతో పాటు శారీరక దారుఢ్యం చాలా అవసరమన్నారు. మానసికంగా, శారీరకంగా బలంగా లేకపోతే రౌడీలు, అవినీతిపరులు రాజ్యమేలుతారని హెచ్చరించారు. ఆదివారం హైదరాబాద్‌లో ఉత్తరప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర నుంచి వచ్చిన 16 మంది మల్లయోధుల బృందాన్ని ఆయన సత్కరించారు.

Pawan Kalyan

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… “ప్రాచీన యుద్ధ విద్యలకు మన దేశం పేరెన్నికగన్నది. అయితే కొన్ని దశాబ్దాలుగా ఆదరణకు నోచుకోక అంతరించిపోయే దుస్థితి నెలకొంది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా వంటి రాష్ట్రాల్లో ఇప్పటికీ యుద్ధ విద్య సంస్కృతి బతికే ఉంది. చిన్నప్పుడు చీరాలలో ఉన్నప్పుడు మా నాన్నగారు కుస్తీ పోటీలకు తీసుకెళ్లేవారు. స్థానికంగా ఉండే పహిల్వాన్ శ్రీ అప్పారావు గారి లాంటి యోధుల యుద్ధ విద్యలను దగ్గరుండి చూసేవాడిని. నేర్చుకోవాలనే తపన ఉండేది కానీ శరీరం సహకరించేది కాదు. శ్రీ కోడి రామ్మూర్తి నాయుడు గారిలా దేహ దారుఢ్యం సంపాదించాలనే కోరిక ఉండేది కానీ తీరలేదు. కొన్నేళ్ల తర్వాత మార్షల్ ఆర్ట్స్‌లోకి వెళ్లి కొంత సాధన అయితే చేశాను. కిక్ బాక్సింగ్, కరాటే, ఇండోనేషియా మార్షల్ ఆర్ట్స్‌లో నైపుణ్యం పొందాను.

Pawan Kalyan

మీ పిల్లలకూ తర్ఫీదు ఇప్పించండి..
బలమైన మస్తిష్కంతో పాటు బలమైన శరీరం ఉండటం చాలా అవసరం. శారీరక దారుఢ్యం ఉంటే ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కోవడానికి ధైర్యం ఉంటుంది. సగటు భారతీయుడు, ముఖ్యంగా తెలుగువారు గురు పరంపరతో అభ్యసించే యుద్ధ విద్యలను ప్రోత్సహించాలి. జనసేన ప్రభుత్వం వస్తే ప్రాచీన యుద్ధ విద్యలను ప్రోత్సహిస్తాం. జనసేన నాయకులు, జనసైనికులను యుద్ధ విద్యలను ప్రోత్సహించమని కోరుతున్నాను. మీ పిల్లలను కూడా యుద్ధ విద్యలను అభ్యసించడానికి పంపించండి. సమాజం ధైర్యంగా ఉండాలి. మనం ధైర్యంగా లేకపోతే రౌడీలు, అవినీతిపరులు రాజ్యాలు ఏలుతారు. మానసిక దారుఢ్యంతో పాటు శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకుంటే అవినీతిపై పోరాటం చేయడానికి శక్తి వస్తుంది. ఒక పద్దతి, క్రమశిక్షణ అలవడుతుంది. నా సినిమా కోసం (దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో, ఎ.ఎమ్. రత్నం నిర్మిస్తున్న చిత్రం) ఉత్తర ప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర నుంచి వచ్చిన వీళ్లందరికి కృతజ్ఞతలు. మీరు అందించిన స్ఫూర్తితో భవిష్యత్తులో ప్రతి గ్రామం నుంచి మల్లయోధులు రావాలి. భారతదేశంలో బలమైన సమాజం పునర్నిర్మాణానికి మన తెలుగు వారు కూడా కృషి చేయాలని కోరుకుంటున్నాను.

Pawan Kalyan

మల్లయోధులకు సన్మానం..
ఉత్తరప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర నుంచి వచ్చిన 16 మంది మల్లయోధుల బృందాన్ని పవన్ కళ్యాణ్ సత్కరించారు. ప్రతి ఒక్కరిని పేరు పేరునా ఆత్మీయంగా పలకరించి శాలువా కప్పి, వెండి హనుమంతుడి విగ్రహాన్ని బహూకరించారు. తెలుగు మల్లయోధుడు శ్రీ కోడి రామ్మూర్తి నాయుడు గారి గొప్పతనాన్ని వారికి వివరించారు. శ్రీకాకుళం జిల్లా మారుమూల పల్లెలో పుట్టిన ఆయన ప్రపంచ ప్రఖ్యాత యోధుడుగా ఎలా ఎదిగారు, దేశవిదేశాల్లో సాహస కృత్యాలు చేసే స్థాయికి ఎలా చేరుకున్నారో వారికి తెలియజేశారు. చివరగా మల్లయోధుల బృందానికి గదను బహుమతిగా అందించారు పవన్ కళ్యాణ్..

Pawan Kalyan

Farmers Loss Due To Heavy Rains
Andhrapradesh5 mins ago

Heavy Rains : రైతన్నను ముంచిన అకాల వర్షాలు

Bengal Election
Latest15 mins ago

Bengal Election: బెంగాల్ లో మిగతా దశలకు ఒకేసారి పోలింగ్

Job Calendar
Andhrapradesh25 mins ago

Job Calendar: ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో జాబ్ క్యాలెండర్

Tirupati By Elections
Andhrapradesh55 mins ago

Tirupati by election: రేపే ఎన్నికలు.. తిరుపతిలో ఎవరి లెక్క ఏంటీ?

Visakha Murder Case
Andhrapradesh7 hours ago

పెందుర్తిలో ఆరుగురి మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్టులు.. అత్యాచారం చేసి బ్లాక్ మెయిల్ చెయ్యడమే కారణమా?

Ap Government Release Fees Details For Pg Degree Courses In Priavate Colleges
Andhrapradesh8 hours ago

బయోటెక్నాలజీ-రూ.37వేల 400, కెమిస్ట్రీ-రూ.33వేలు.. పీజీ, డిగ్రీ కోర్సుల ఫీజులు ఖరారు

Rajasthan Royals Beat Delhi Capitals
IPL 20218 hours ago

IPL 2021 RR Vs DC : కోట్లు కుమ్మరించి కొన్న క్రిస్ కుమ్మేశాడు, ఢిల్లీపై రాజస్తాన్ అనూహ్య విజయం

Monuments, Museums Closed
Latest8 hours ago

మే 15వరకు అవన్నీ క్లోజ్, కేంద్రం మరో కీలక నిర్ణయం

Mother Kills Daughter
Crime9 hours ago

అమానుషం.. తనకు నాగదోషం ఉందని పసికందు గొంతుకోసి చంపిన తల్లి

Conduct Remaining Bengal Election Phases In One Go Mamata Urges Election Commission
Latest10 hours ago

మిగిలినదంతా ఒకే దశలో.. బెంగాల్ ఎలక్షన్ పై ఈసీకి మమత విజ్ణప్తి

Rajasthan Royals Vs Delhi Capitals
IPL-202010 hours ago

IPL 2021 RR Vs DC : ఉనద్కత్‌ దెబ్బకు ఢిల్లీ విలవిల.. రాజస్థాన్ టార్గెట్ 148

White House Is Announcing The Expulsion Of 10 Russian Diplomats
International10 hours ago

రష్యా అధికారులను బహిష్కరించిన అమెరికా.. కొత్త ఆంక్షలు

Ys Sharmila
Latest10 hours ago

YS Sharmila : ఏదో ఒక రోజు తెలంగాణకు సీఎం అవుతా..అప్పటివరకు మంచి నీళ్లు కూడా ముట్టను.. షర్మిల శపథం..

Ys Sharmila Continuing Initiation Near Lotus Pond
Latest10 hours ago

YS Sharmila : లోటస్‌పాండ్‌ దగ్గర దీక్ష కొనసాగిస్తున్న వైఎస్ షర్మిల

Telangana Government Key Decision On The Results Of The Tenth Exams
Latest11 hours ago

Tenth Exams Results : టెన్త్‌ పరీక్షల ఫలితాలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

Mahlagha Jaberi Bikini Pics
Latest6 days ago

Mahlagha Jaberi:అచ్చం ఐశ్వర్యరాయ్ లా కనిపించే జబేరి బికినీ ఫోటోస్..

Sree Mukhi
Latest6 days ago

Sree Mukhi : పుష్ప మూవీ ఫస్ట్ మీట్..యాంకర్ శ్రీముఖి ఫొటోస్

Vakeelsaab
Latest6 days ago

Vakeel Saab : వకీల్ సాబ్ నివేదిత థామస్ ఫొటోలు

Anupama Parameswaran
Latest1 month ago

అనుపమా పరమేశ్వరన్ క్యూట్ ఫొటోస్

Latest1 month ago

సోకులతో సెగలు రేపుతున్న రాయ్ లక్ష్మీ

Latest1 month ago

రీతు వర్మ బర్త్‌డే స్పెషల్ ఫొటోస్

Latest1 month ago

శ్వేతా పరషార్ ఫొటోస్

Latest1 month ago

మిలమిల మెరుస్తున్న మల్లికా షెరావత్..

Latest1 month ago

అ అంటే అందం.. అ అంటే అనసూయ..

Latest1 month ago

ఫరియా అబ్దుల్లా ఫొటోస్

Latest1 month ago

సయామీ ఖేర్ ఫొటోస్

Latest2 months ago

‘అన్నమయ్య’ కస్తూరి ఇప్పుడెలా ఉందో చూశారా!

Latest2 months ago

మత్తెక్కిస్తున్న మౌనీ రాయ్..

Latest2 months ago

యాంకర్ మంజూష లేటెస్ట్ ఫొటోస్

Latest2 months ago

‘ఇస్మార్ట్ బ్యూటీ’ నిధి అగర్వాల్ ఫొటోస్

Ys Sharmila's Gets
Exclusive23 hours ago

వైఎస్ షర్మిల దీక్షపై పోలీసుల ఆంక్షలు

Second Covid 19
Exclusive23 hours ago

బెడ్డు దొరికితే ఇంటికి.. లేకుంటే…!

Corona
Exclusive Videos2 days ago

తెలంగాణలో శరవేగంగా విస్తరిస్తున్న కరోనా

Vaccine
Exclusive2 days ago

వ్యాక్సిన్ దండయాత్ర‌

Covid 19
Exclusive2 days ago

గుట్టలా పెరుగుతున్న కరోనా కేసులు|

Egypt Seizes Ever Given
Exclusive2 days ago

రూ.7,500 కోట్లు కట్టండి!ఎవర్ గివెన్ కార్గో నౌక‌కు బిగ్ షాక్

Us Calls For Pause
Exclusive2 days ago

వ్యాక్సిన్ తీసుకున్న వారిలో గ‌డ్డ‌క‌ట్టిన రక్తం

Pause Use Of Johnson
Exclusive2 days ago

వ్యాక్సిన్ కు బ్రేక్

Gudi Padwa 2021
Exclusive Videos3 days ago

తెలుగువారికేనా… ఈ ఉగాది? ఏప్రిల్ 14న ఎందుకు?

Religious Importance Of Ugadi 202111
Exclusive Videos3 days ago

ప్లవనామ సంవత్సరం ఎలా ఉండబోతుంది

Partners Adani Group
Exclusive3 days ago

అదానీ బిగ్ డీల్

3000 Year Old 'lost Golden
Exclusive Videos4 days ago

ఇసుక కింద మూడువేల ఏళ్ల నాటి ‘బంగారు నగరం’

Tribals Attack On Forest Officer
Exclusive Videos4 days ago

ఫారెస్ట్ అధికారిపై గిరిజ‌నుల దాడి…

Vakeel Saab
Exclusive Videos4 days ago

నాగబాబుకు మంత్రి నాని స్ట్రాంగ్ కౌంటర్

India Approves Russian Covid 19 Vaccine Sputnik V
Exclusive Videos4 days ago

అందుబాటులోకి మరో వ్యాక్సిన్