Payal Rajput: బుల్లిగౌనులో పాయల్ అందాలు చూడతరమా!

హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ ఇటీవల మంచు విష్ణు హీరోగా నటించిన ‘జిన్నా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆ సినిమాలో అమ్మడు పక్కా పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటించి మెప్పించింది. కాగా, తాజాగా ఓ బుల్లిగౌనులో పాయల్ అందాలను చూసి ఆమె అభిమానులు పిచ్చెక్కిపోతున్నారు.

1/6Payal Rajput Spotted In Frock
2/6Payal Rajput Spotted In Frock
3/6Payal Rajput Spotted In Frock
4/6Payal Rajput Spotted In Frock
5/6Payal Rajput Spotted In Frock
6/6Payal Rajput Spotted In Frock