Pooja Hegde : పూజాకి ఇవంటే ఇష్టమంట.. కానీ తినడానికి ఆలోచిస్తుంది..

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకి ఇష్టమైన ఫుడ్, తను రోజూ ఏం తింటుందో తెలిపింది. పూజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ''నాకు బిర్యానీ అంటే ఇష్టం. పిజ్జా అయితే చాలా.........

Pooja Hegde : పూజాకి ఇవంటే ఇష్టమంట.. కానీ తినడానికి ఆలోచిస్తుంది..

Pooja Hegde

Pooja Hegde :  ప్రస్తుతం సౌత్, నార్త్ అని తేడా లేకుండా పూజ హెగ్డే ఫుల్ బిజీ అయిపోతుంది. హిట్ వచ్చినా, ఫ్లాప్ వచ్చినా పూజానే కావాలంటున్నారు హీరోలు, దర్శకులు. ఇప్పుడు దాదాపు పూజ చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయి. సినిమాలు చేస్తూ తన అందం మీద మరింత శ్రద్ద పెడుతుంది. ఈ బుట్టబొమ్మ అందం రోజు రోజుకి పెంచుతూ సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేస్తుంది..

Krishna Vamsi : తెలంగాణ సాయుధ పోరాటంపై 50 ఎపిసోడ్స్‌తో.. కృష్ణవంశీ వెబ్ సిరీస్..

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకి ఇష్టమైన ఫుడ్, తను రోజూ ఏం తింటుందో తెలిపింది. పూజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ”నాకు బిర్యానీ అంటే ఇష్టం. పిజ్జా అయితే చాలా ఇష్టంగా తింటాను. కానీ జీరో సైజ్‌తో ఫిట్‌గా ఉండాలంటే మాత్రం నోరు కట్టేసుకోవాల్సిందే. అందుకే వాటికి దూరంగా ఉంటూ డైట్‌లో భాగంగా పచ్చి కూరగాయలు, పండ్లు, పండ్లరసాలకే ప్రాధాన్యత ఇస్తున్నా. బాగా తినాలి అనిపించినప్పుడు మాత్రం అప్పుడప్పుడు బిర్యానీ, పిజ్జా ఫుల్‌గా తినేస్తాను. కానీ ఆ తర్వాత ఫుల్ గా వ్యాయామం చేయాల్సిందే” అని తెలిపింది.