చిరు, నాగ్‌లతో రచ్చ చేసిన రత్తాలు..

చిరు, నాగ్‌లతో రచ్చ చేసిన రత్తాలు..

Chiranjeevi – Raai Laxmi: మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జునలతో హాట్ అండ్ ఐటెం బ్యూటీ రాయ్ లక్ష్మీ తీసుకున్న సెల్ఫీస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఈవెంట్‌లో రాయ్ లక్ష్మీ స్పెషల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Raai Lakshmi - Nagarjuna

చిరు కమ్ బ్యాక్ మూవీ ‘ఖైదీ నెం:150’ లో ఇద్దరూ కలిసి ‘రత్తాలు రత్తాలు’ అంటూ రఫ్ఫాడించేశారు.. బిగ్ బాస్ 4 గ్రాండ్ ఫినాలేకు మెగాస్టార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా చిరుతో సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అలాగే హోస్ట్ కింగ్ నాగార్జునతో కూడా పిక్స్ తీసుకుంది రాయ్ లక్ష్మీ..

Chiranjeevi - Raai Laxmi