శర్వా బర్త్‌డే సెలబ్రేట్ చేసిన చెర్రీ

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, టాలంటెడ్ యాక్టర్ శర్వానంద్ మంచి చదుకునే రోజుల నుంచే ఫ్రెండ్స్.. తర్వాత ఇద్దరు సినిమా రంగంలోకి అడుగుపెట్టి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రొఫెషన్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ శర్వా, చెర్రీ తరచుగా కలుస్తుంటారు. అలాగే కలిసి పార్టీలు, ఫంక్షన్లకు హాజరవుతుంటారు. ఈ రోజు (శనివారం) శర్వానంద్ పుట్టినరోజు.

శర్వా బర్త్‌డే సెలబ్రేట్ చేసిన చెర్రీ

Sharwanand: మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, టాలంటెడ్ యాక్టర్ శర్వానంద్ మంచి చదుకునే రోజుల నుంచే ఫ్రెండ్స్.. తర్వాత ఇద్దరు సినిమా రంగంలోకి అడుగుపెట్టి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రొఫెషన్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ శర్వా, చెర్రీ తరచుగా కలుస్తుంటారు. అలాగే కలిసి పార్టీలు, ఫంక్షన్లకు హాజరవుతుంటారు. ఈ రోజు (శనివారం) శర్వానంద్ పుట్టినరోజు.

ఈ సందర్భంగా తన స్నేహితుడికి చెర్రీ బర్త్‌డే విషెస్ తెలియజేయడంతో పాటు దగ్గరుండి శర్వా చేత కేక్ కట్ చేయించారు. ఈ ఫొటోలను శర్వానంద్ తన ట్విట్టర్‌లో షేర్ చేసి గ్రేట్ పార్టీ ఏర్పాటు చేసినందుకు రామ్‌ చరణ్‌కు థ్యాంక్స్ చెప్పారు.. శర్వానంద్ నటించిన ‘శ్రీకారం’ సినిమా మహా శివరాత్రి కానుకగా ఈ నెల 11వ తేదీన విడుదల కాబోతోంది రామ్‌చరణ్ ‘ఆర్ఆర్ఆర్’, ‘ఆచార్య’ సినిమాలు చేస్తున్నారు..