హాఫ్‌బాయిల్డ్ వేస్తున్న యాపిల్‌లా ఉన్నాడు..

హాఫ్‌బాయిల్డ్ వేస్తున్న యాపిల్‌లా ఉన్నాడు..

Ram Pothineni: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. అదేంటి సాధారణంగా హీరోయిన్ల ఫొటోలు కదా వైరల్ అవుతుంటాయి కానీ రామ్ పిక్స్ వైరల్ కావడం ఏంటా అనుకుంటున్నారా.. మరి మనోడు అలా మేకోవర్ అయ్యాడు.. ఇప్పటివరకు గెడ్డంతో రఫ్‌గా కనినిపించిన రామ్ లవర్ బాయ్ లుక్‌లోకి మారిపోయాడు.

RAM

RAM

కొత్త లుక్‌లో తన స్టైల్లో హాఫ్‌బాయిల్డ్ వేస్తూ ఫొటోలకు ఫోజులిచ్చాడు. రామ్ కొత్త పిక్స్ చూసిన లేడీ ఫ్యాన్స్ కామెంట్స్ అయితే మామూలుగా లేవు.. ‘హాఫ్‌బాయిల్డ్ వేస్తున్న యాపిల్‌లా ఉన్నాడు’.. అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. రామ్ ద్విపాత్రాభినయం చేసిన ‘రెడ్’ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ఏడు భాషల్లో థియేటర్లలోకి రానుంది.

RAM

RED