Telugu News
లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
logo
LIVE TV
× లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

Wild Dog : ‘ఆహా’ లో అక్కినేని ప్రమోషన్స్.. ‘వైల్డ్ డాగ్’ కోసం నాగ్, ‘లవ్ స్టోరీ’తో చైతు..

తెలుగు తొలి ఓటీటీ ‘ఆహా’ లో అక్కినేని హీరోలు కింగ్ నాగార్జున, యువసామ్రాట్ నాగ చైతన్య రానా దగ్గుబాటితో కలిసి సందడి చేశారు. నాగ్, సయామీ ఖేర్, చైతు, సాయి పల్లవి, సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రానా హోస్ట్ చేస్తున్న ‘నెం.1 యారి’ సీజన్ 3 లో పార్టిసిపెట్ చేశారు.

Updated On - 3:22 pm, Thu, 1 April 21

Wild Dog Love Story

Wild Dog – Love Story : తెలుగు తొలి ఓటీటీ ‘ఆహా’ లో అక్కినేని హీరోలు కింగ్ నాగార్జున, యువసామ్రాట్ నాగ చైతన్య రానా దగ్గుబాటితో కలిసి సందడి చేశారు. నాగ్, సయామీ ఖేర్, చైతు, సాయి పల్లవి, సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రానా హోస్ట్ చేస్తున్న ‘నెం.1 యారి’ సీజన్ 3 లో పార్టిసిపెట్ చేశారు.

Love Story

Wild Dog : నాగ్ పరిచయం చేస్తున్న 40వ దర్శకుడు..

నాగార్జున హీరోగా మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిరంజ‌న్‌రెడ్డి నిర్మిస్తోన్న‌ చిత్రం ‘వైల్డ్ డాగ్‌’. అహిషోర్ సోల్మ‌న్ డైరెక్ట్ చేస్తున్నారు. నాగ్ ఎన్‌ఐఏ (నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ) అధికారి ఏసీపీ విజయ్‌ వర్మ పాత్రలో కనిపించనున్నారు. సయామీ ఖేర్, అలి రజా తదితరులు కీలకపాత్రల్లో నటించిన ఈ సినిమా ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకొస్తుంది.
ప్రమోషన్స్‌లో భాగంగా నాగ్, సయామీతో కలిసి రానా షోలో పాల్గొన్నారు. ఏప్రిల్ 4వ తేది రాత్రి 9 గంటలకు ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది.

Saranga Dariya Song : 100 మిలియన్ల సాయి పల్లవి ‘సారంగదరియా’..

అక్కినేని నాగ చైతన్య, టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ సాయి పల్లవి జంటగా.. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్నబ్యూటిఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్.. ‘లవ్ స్టోరి’.. సోనాలి నారంగ్ సమర్పణలో.. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, ఎమిగోస్ క్రియేషన్స్ ప్రె.లి. నిర్మిస్తున్నాయి.. ఏప్రిల్ 16న ‘లవ్ స్టోరి’ రిలీజ్‌కి రెడీ అవుతోంది. చైతు, సాయి పల్లవి, శేఖర్ కమ్ముల ‘నెం.1 యారి’ షో లో సినిమా విశేషాలు తెలియజేశారు.

Advertisement shastrabam
Masterminds Image Comp
Latest1 hour ago

Raj Kundra Shilpa Shetty : పోర్న్ చిత్రాల కేసు.. భర్తతో గొడవపడిన శిల్పాశెట్టి

Exclusive Videos2 hours ago

భారత్‎కు మరో ముప్పు

Exclusive Videos2 hours ago

నా ఫస్ట్ అఫిషియల్ ప్రీ రిలీజ్ ఫంక్షన్

Exclusive Videos2 hours ago

పార్టీలో జోష్ కోసం అమరావతికి చంద్రబాబు షిఫ్ట్ అవుతున్నారు

Exclusive Videos2 hours ago

చైనాపై పగ తీర్చుకుంటున్న ప్రకృతి

Latest2 hours ago

Nani Theatres : థియేటర్స్‌పై హీరో నాని షాకింగ్ కామెంట్స్

Latest2 hours ago

MLA Rajagopal Reddy : కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిపై కేసు నమోదు

Latest3 hours ago

Mumbai Doctor : వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నా..ముంబై డాక్టర్ కి 3వ సారి కోవిడ్ పాజిటివ్

Latest3 hours ago

Krunal Pandya: భారత జట్టులో 8మందిని కలిసిన పాండ్యా.. మ్యాచ్‌లు జరిగేనా?

Andhrapradesh3 hours ago

Bank Cash Theft : బ్యాంకు సొమ్ముతో వ్యాన్ డ్రైవర్ పరారీ

Latest3 hours ago

Love Couple Cheating : జల్సాల కోసం లక్షలు దోచుకుంటున్న ప్రేమజంట

International3 hours ago

Pandemics : పొంచి ఉన్న ముప్పు.. కరోనా లాంటి మహమ్మారులు మరిన్ని దాడి చేస్తాయా?

Latest3 hours ago

AFMC Study : కోవిషీల్డ్ తో 93శాతం రక్షణ

Andhrapradesh3 hours ago

Devineni Uma: టీడీపీ నేత, మాజీమంత్రి దేవినేని ఉమాపై దాడి

Latest3 hours ago

MLA Garbage : కమిషనర్‌ ఇంటి ముందు చెత్త వేసిన ఎమ్మెల్యే..ఎందుకో తెలుసా?

Latest6 hours ago

Nabha Natesh : ఇన్‌స్టాలో హీటెక్కిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్..

Latest11 hours ago

Kangana Ranaut : కంగనా రనౌత్ కిరాక్ పిక్స్..

Latest1 day ago

Pavithra Lakshmi : పరువాల పవిత్ర లక్ష్మీ..

Latest1 day ago

Sonam Kapoor : సోకులారబోస్తున్న సోనమ్..

Latest3 days ago

Salony Luthra : ‘భానుమతి & రామకృష్ణ’ ఫేమ్ సలోని లూత్రా పిక్స్..

Latest3 days ago

Shamita Shetty : శిల్పా శెట్టి సిస్టర్ షమితా శెట్టి ఫొటోస్..

Latest4 days ago

Regina Cassandra : డస్కీ బ్యూటీ రెజీనా పిక్స్..

Latest4 days ago

Pooja Ramachandran : పరువాల పూజా రామచంద్రన్..

Latest5 days ago

Sadaa : సదా.. గ్లామర్ ఏమాత్రం తగ్గలేదుగా..

Latest6 days ago

Kajal Aggarwal : గంగానదిలో కాజల్ బోట్ రైడింగ్..

Latest6 days ago

Shriya Sharma : సోకులతో సెగలు రేపుతున్న శ్రియా శర్మ..

Latest7 days ago

Genelia Deshmukh : ఇన్‌స్టాలో సందడి చేస్తున్న జెనీలియా..

Latest1 week ago

Sitara Ghattamaneni : సితార బర్త్‌డే ఫొటోస్..

Latest1 week ago

Upasana Konidela : ఉపాసన బర్త్‌డే స్పెషల్ ఫొటోస్..

Latest1 week ago

Amala Paul : రెయినీ సీజన్‌లో రెచ్చగొడుతుందిగా..

Exclusive Videos2 hours ago

భారత్‎కు మరో ముప్పు

Exclusive Videos2 hours ago

నా ఫస్ట్ అఫిషియల్ ప్రీ రిలీజ్ ఫంక్షన్

Exclusive Videos2 hours ago

పార్టీలో జోష్ కోసం అమరావతికి చంద్రబాబు షిఫ్ట్ అవుతున్నారు

Exclusive Videos2 hours ago

చైనాపై పగ తీర్చుకుంటున్న ప్రకృతి

Exclusive Videos13 hours ago

నిధులివ్వండి మహాప్రభో

Exclusive Videos13 hours ago

కారుతో ప్రయాణం

Exclusive Videos13 hours ago

ఎర్రచందనంను మించిన ధర.. ఈ కలప బంగారంతో సమానం, ఎందుకంటే..?

Exclusive Videos1 day ago

జగతికెక్కిన కాకతీయ కళా వైభవం

Exclusive Videos1 day ago

పెద్దిరెడ్డి రాజీనామా… ముందే చెప్పిన మోత్కుపల్లి

Exclusive Videos1 day ago

సింగరేణిలో పదవీ విరమణ వయసు పెంపు

Exclusive Videos1 day ago

యడియూరప్ప రాజీనామాకు ఇవే కారణమా..?

Exclusive Videos1 day ago

నమ్మిన ధర్మానికి కట్టుబడితే విజయం తథ్యం

Exclusive Videos1 day ago

భవిష్యవాణి చెప్పిన స్వర్ణలత.. ఈసారి ఏం జరగబోతుందంటే..?

Exclusive2 days ago

సీనియర్ నటి జ‌యంతి కన్నుమూత

Exclusive Videos2 days ago

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్

Masterminds Image Comp