Khiladi : ‘‘ఇఫ్ యు ప్లే స్మార్ట్.. వితౌట్ స్టూపిడ్ ఎమోషన్స్.. యువర్ అన్‌స్టాపబుల్’’ అంటున్న మాస్ మహారాజా..

ఈ సంక్రాంతికి ‘క్రాక్’ తో బ్లాక్ బస్టర్ అందుకున్న మాస్ మహారాజా రవితేజ, ‘రాక్షసుడు’ తో సూపర్ డూపర్ హిట్ కొట్టిన దర్శకుడు రమేష్ వర్మ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం ‘ఖిలాడి’.. ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ బ్యానర్లపై జయంతి లాల్ సమర్పణలో సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు.

Khiladi : ‘‘ఇఫ్ యు ప్లే స్మార్ట్.. వితౌట్ స్టూపిడ్ ఎమోషన్స్.. యువర్ అన్‌స్టాపబుల్’’ అంటున్న మాస్ మహారాజా..

Khiladi​​ Movie Teaser

Khiladi​​ Movie Teaser: ఈ సంక్రాంతికి ‘క్రాక్’ తో బ్లాక్ బస్టర్ అందుకున్న మాస్ మహారాజా రవితేజ, ‘రాక్షసుడు’ తో సూపర్ డూపర్ హిట్ కొట్టిన దర్శకుడు రమేష్ వర్మ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం ‘ఖిలాడి’.. ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ బ్యానర్లపై జయంతి లాల్ సమర్పణలో సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు.

Khiladi​​

రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి కథానాయికలు కాగా సీనియర్ నటుడు ‘యాక్షన్ కింగ్’ అర్జున్, స్టార్ యాంకర్ కమ్ యాక్ట్రెస్ అనసూయ కీలకపాత్రలో నటిస్తున్నారు. సోమవారం ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.

Khiladi​​

ఈసారి మాస్ మహారాజా కంప్లీట్ యాక్షన్ మోడ్‌లో కనిపించి ఆకట్టుకున్నారు. జికె విష్ణు విజువల్స్, రాక్ స్టార్ డిఎస్పీ బ్యాగ్రౌండ్ స్కోర్ హైలెట్ అయ్యాయి. టీజర్ చివర్లో రవితేజ సెకండ్ రోల్ నెగెటివ్ క్యారెక్టర్ అనేలా చూపించారు. ‘‘ఇఫ్ యు ప్లే స్మార్ట్.. వితౌట్ స్టూపిడ్ ఎమోషన్స్.. యువర్ అన్‌స్టాపబుల్’’ అంటూ రవితేజ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది.