Updated On - 3:56 pm, Sun, 28 February 21
Worldwide Salaar: మన టాలీవుడ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ‘కె.జి.యఫ్’ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో, హోంబలే ఫిలింస్ బ్యానర్లో విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘సలార్’..
డార్లింగ్ పక్కన శృతి హాసన్ తొలిసారి కథానాయికగా నటిస్తుండగా.. కన్నడలో పలు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు మధు గురుస్వామి విలన్‌గా కనిపించనున్నారు.. ఇటవల రామగుండంలో ఫస్ట్ షెడ్యుల్ పూర్తి చేసుకుంది.. ఆదివారం సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు..
భారీ బడ్జెట్, హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో రూపొందుతున్న ‘సలార్’ మూవీని 2022 ఏప్రిల్ 14న తెలుగు,తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో వరల్డ్ వైడ్ భారీ స్థాయిలో విడుదల చెయ్యనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.. రిలీజ్ డేట్‌తో కూడిన పోస్టర్‌లో ప్రభాస్ లుక్ ఆకట్టుకుంటోంది..
Tollywood Corona: టాలీవుడ్‌ను పట్టిపీడిస్తున్న కరోనా రాకాసి.. ఆ 2 సినిమాలు కూడా
Mahesh Babu : పవన్ కళ్యాణ్ నటన పవర్ పుల్..వకీల్ సాబ్ పై మహేష్ బాబు ప్రశంసల జల్లు
Veerappan Daughter : వీరప్పన్ ఉండే అడవుల్లో భారీగా నిధుల డంప్
Covid – 19 Effect : బాలీవుడ్ పై కోవిడ్ ఎఫెక్ట్, షూటింగ్స్, సినిమా రిలీజ్ లు పోస్ట్ పోన్
వకీల్ సాబ్ నుంచి మరో సాంగ్.. గూస్ బంప్స్ గ్యారెంటీ..!
Kamal Haasan – Shruti Haasan: కమల్‌హాసన్ కూతురు శ్రుతిపై క్రిమినల్ కేసు ఫైల్ చేయాలంటోన్న బీజేపీ