Ramaraju for Bheem : టాలీవుడ్‌ హిస్టరీలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన ‘రామరాజు ఫర్ భీమ్’..

సినిమా ప్రమోషన్లకు సోషల్ మీడియా బాగా హెల్ప్ అవుతోంది.. స్టార్ హీరోల సినిమా ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ వంటివి రిలీజ్ అయితే హ్యాష్ ట్యాగ్లతో ఫ్యాన్స్ చేసే ట్రెండింగ్ ఏ రేంజ్‌లో ఉంటుందో కొత్తగా చెప్పక్కర్లేదు.. వ్యూస్, లైక్స్, ట్వీట్స్ అండ్ రీ ట్వీట్స్ పరంగా ఒక హీరో రికార్డుని మరో హీరో బీట్ చేస్తూ.. ఆ సందడే వేరుగా ఉంటుంది..

Ramaraju for Bheem : టాలీవుడ్‌ హిస్టరీలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన ‘రామరాజు ఫర్ భీమ్’..

Ramaraju For Bheem

Ramaraju for Bheem: సినిమా ప్రమోషన్లకు సోషల్ మీడియా బాగా హెల్ప్ అవుతోంది.. స్టార్ హీరోల సినిమా ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ వంటివి రిలీజ్ అయితే హ్యాష్ ట్యాగ్లతో ఫ్యాన్స్ చేసే ట్రెండింగ్ ఏ రేంజ్‌లో ఉంటుందో కొత్తగా చెప్పక్కర్లేదు.. వ్యూస్, లైక్స్, ట్వీట్స్ అండ్ రీ ట్వీట్స్ పరంగా ఒక హీరో రికార్డుని మరో హీరో బీట్ చేస్తూ.. ఆ సందడే వేరుగా ఉంటుంది..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ట్విట్టర్‌లో #RamarajuforBheem హ్యాష్ ట్యాగ్‌తో రచ్చ రచ్చ చేస్తున్నారు.. ఎందుకంటే, దర్శకధీరుడు రాజమౌళి, తారక్‌ని కొమరం భీమ్‌గా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ని అల్లూరి సీతారామరాజుగా చూపిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ టాలీవుడ్‌ హిస్టరీలో రికార్డ్ క్రియేట్ చేసింది..

RRR

Ramaraju for Bheem పేరుతో రామరాజు భీమ్ క్యారెక్టర్‌ని ఇంట్రడ్యూస్ చేసే టీజర్‌కి ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో తెలిసిందే.. ఇప్పుడీ వీడియో ఏకంగా 50 మిలియన్ల మార్క్ దాటేసి, తెలుగు ఇండస్ట్రీలో హైయ్యెస్ట్ వ్యూస్ సాధించిన టీజర్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది.. ఈ ఏడాది దసరా కానుకగా అక్టోబర్ 13న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని భారీగా విడుదల చేయాలనుకున్నారు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వాయిదా పడే అవకాశముందని తెలుస్తోంది..

RRR