Telugu News
లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
LIVE TV
× లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ
Advertisement

Movies

Khiladi Remake: మరో తెలుగు సినిమాపై మనసుపడ్డ సల్లూభాయ్..!

బాలీవుడ్ ఇప్పుడు దక్షణాది సినిమాలపై ఆసక్తిగా చూస్తుంది. ముఖ్యంగా మన తెలుగు సినిమాలపై ఓ కన్నేసి ఉంచింది. ఏమాత్రం కాస్త కంటెంట్ ఉన్న కథ అనిపిస్తే చాలు హక్కులు కొనేసుకుంటున్నారు. ఒకప్పుడు ఇక్కడ సినిమా విడుదలై సక్సెస్ సాధిస్తేనే రీమేక్ జరిగేది.

Updated On - 10:40 am, Fri, 11 June 21

Khiladi Remake

Khiladi Remake: బాలీవుడ్ ఇప్పుడు దక్షణాది సినిమాలపై ఆసక్తిగా చూస్తుంది. ముఖ్యంగా మన తెలుగు సినిమాలపై ఓ కన్నేసి ఉంచింది. ఏమాత్రం కాస్త కంటెంట్ ఉన్న కథ అనిపిస్తే చాలు హక్కులు కొనేసుకుంటున్నారు. ఒకప్పుడు ఇక్కడ సినిమా విడుదలై సక్సెస్ సాధిస్తేనే రీమేక్ జరిగేది. కానీ, ఇప్పుడు సినిమా విడుదల వరకు ఆగడం లేదు.. చిన్న టీజర్ చాలు హక్కులు అమ్ముడైపోతున్నాయి. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఇప్పుడు అదే చేశాడు.

మన తెలుగు సినిమాలను రీమేక్ చేయడంలో సల్మాన్ ముందుంటాడు. ఇప్పటికే నీ తోడు కావలి, చంద్రలేఖ, సేతు నుండి పోకిరి, కిక్, రెడీ వంటి బ్లాక్ బస్టర్స్ వరకు అక్కడ సల్మాన్ రీమేక్ చేసి సక్సెస్ అందుకున్నాడు. కాగా, ఇప్పుడు మరో తెలుగు సినిమా మీద సల్మాన్ మనసుపడినట్లుగా తెలుస్తుంది. అదే రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఖిలాడీ సినిమా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.

ఇప్పటికే విడుదలైన ఖైలాడి ఫస్ట్ లుక్, టీజర్ చూసిన సల్మాన్ రీమేక్ హక్కులను కూడా దక్కించుకోగా తానే హీరోగా ఈ సినిమాను రీమేక్ చేయాలని భావిస్తున్నాడట. తెలుగులో దర్శకత్వం వహించిన రమేష్ వర్మనే హిందీలో కూడా డైరెక్ట్ చేయాలని కోరినా ఇది ఇంకా ఫైనల్ కాలేదని తెలుస్తుంది. మాస్ మహారాజా రవితేజ ఈ సినిమాలో మరోసారి డ్యూయెల్ రోల్ లో నటిస్తుండగా డింపుల్ హయతీ, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరి హిందీలో క్యాస్టింగ్ ఎవరు అవుతారో రమేష్ వర్మనే దర్శకత్వం వహిస్తాడా అన్నది చూడాల్సి ఉంది.

Masterminds Image CompAha Itng Aa Design Comp
Latest9 mins ago

Liger: లైగర్ కోసం బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్.. నిజమా?

Latest42 mins ago

Supreme Court : పరీక్షల నిర్వహణపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

Latest1 hour ago

Kumbh Mela Covid Test Scam : రెండు ప్రైవేట్ ల్యాబ్స్,ఓ సంస్థపై కేసు నమోదు

Latest1 hour ago

Tamannaah: మొటిమలకు తమన్నా గమ్మత్తైన చిట్కా!

Andhrapradesh1 hour ago

CM Jagan : ఒక్క ఉద్యోగిని కూడా తొలగించం, సీఎం జగన్ హామీ

Latest1 hour ago

Telangana State : 24 గంటల్లో 1,492 కరోనా కేసులు

Latest2 hours ago

Twitter Case : ట్విట్టర్‌కు మరో షాక్.. కేసు నమోదు చేసిన హైదరాబాద్ పోలీసులు..దేశంలోనే రెండోది..

International2 hours ago

Botswana: ప్ర‌పంచంలోనే మూడో అతిపెద్ద వజ్రం.. విలువెంతో తెలుసా?

Latest2 hours ago

Eamcet : విద్యార్థులకు గుడ్ న్యూస్, ఎంసెట్ దరఖాస్తు గడువు మరోసారి పెంపు

Latest2 hours ago

Kaleshwaram: త్రివేణి సంగమం పుష్కర ఘాట్లును తాకిన నీటి ప్రవాహం

Latest2 hours ago

Huzurabad By Poll : బీజేపీ జెండా ఎగరవేస్తాం, హుజూరాబాద్‌‌లో ఈటల

Latest2 hours ago

H Vishwanath : యడియూరప్పపై సొంత పార్టీ నేత తీవ్ర వ్యాఖ్యలు

Latest3 hours ago

Etela Rajender : ఇంటింటికి వెళ్తా.. హుజూరాబాద్ ప్రజలు బుద్ధి చెబుతారు..

Latest3 hours ago

lockdown :10 రోజులుగా తల్లీ,ఐదుగురు పిల్లలు ఆకలితోనే

Latest3 hours ago

Allu Sneha Reddy : ఇన్‌స్టాలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన అల్లు స్నేహా రెడ్డి..

Latest8 hours ago

Malaika Arora : మతిపోగొడుతున్న మలైకా..

Latest3 days ago

Kajal Aggarwal : కాక రేపుతున్న కాజల్ అగర్వాల్..

Latest5 days ago

Tejaswi Madivada : సోకులతో సెగలు పుట్టిస్తున్న తేజస్వి..

Latest6 days ago

Hebah Patel : ఫొటోలతో హీటెక్కిస్తున్న హెబ్బా పటేల్..

Latest1 week ago

Sonam Kapoor : సోనమ్ కపూర్ బర్త్‌డే పిక్స్..

Latest1 week ago

Shilpa Shetty : శిల్పా శెట్టి బర్త్‌డే ఫొటోస్..

Latest1 week ago

Ananya Nagalla : అదరగొడుతున్న అనన్య నాగళ్ల..

Latest2 weeks ago

Rambha : సీనియర్ నటి రంభ బర్త్‌డే..

Latest2 weeks ago

Priya Mani Raj : ప్రియమణి బర్త్‌డే ఫొటోస్..

Latest2 weeks ago

Sreemukhi : నల్లంచు తెల్ల చీర.. శ్రీముఖి శారీ పిక్స్ వైరల్..

Latest2 weeks ago

Divi Vadthya : బ్యూటిఫుల్ పిక్స్‌తో అదరగొడుతున్న దివి..

Latest3 weeks ago

Faria Abdullah : ‘జాతి రత్నాలు’ ఫేం.. ఫరియా అబ్దుల్లా ఫొటోస్..

Latest3 weeks ago

Punarnavi Bhupalam : పిచ్చెక్కిస్తున్న పునర్నవి..

Latest2 months ago

Pooja Hegde:’పూజా’ కుర్రాళ్ల చూపు తిప్పుకోనివ్వడం లేదుగా…ఫొటోస్

Latest2 months ago

Mahlagha Jaberi:అచ్చం ఐశ్వర్యరాయ్ లా కనిపించే జబేరి బికినీ ఫోటోస్..

Exclusive Videos8 hours ago

మైక్రోసాఫ్ట్ చైర్మన్‏గా తెలుగు తేజం సత్య నాదెళ్ల

Exclusive Videos8 hours ago

గుడ్ న్యూస్ : తెలంగాణలో లాక్‌డౌన్ సడలింపులు.!

Exclusive Videos8 hours ago

అజారుద్దీన్‏ స్పందనపై ఉత్కంఠ

Exclusive10 hours ago

గుడ్ న్యూస్ : తెలంగాణలో లాక్‌డౌన్ సడలింపులు.!

Exclusive Videos1 day ago

ట్విట్టర్‌పై కేంద్రం చర్యలు

Exclusive Videos1 day ago

హుజూరాబాద్‎లో హీట్ :హరీష్ రావు వర్సెస్ ఈటల

Exclusive Videos1 day ago

కరోనా లేని గ్రామం.. ఎక్కడో తెలుసా..?

Exclusive Videos1 day ago

ట్విట్టర్‌పై కేంద్రం చర్యలు

Exclusive Videos1 day ago

ఉత్కంఠ రేపుతున్న హుజూరాబాద్ రాజకీయం

Exclusive Videos1 day ago

నేటి నుంచి తాజ్‌మహల్ సందర్శనకు అనుమతి

Exclusive Videos1 day ago

మరో కీలక పదవికి ఈటల రాజీనామా

Exclusive2 days ago

తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన హైపర్ ఆది

Exclusive Videos2 days ago

అసక్తికర వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ కవిత

Exclusive2 days ago

చిన్నారుల ట్రీట్‏మెంట్‏పై సీఎం జ‌గ‌న్ స‌మీక్ష‌

Exclusive2 days ago

ముందుంది కొవిడ్+

Masterminds Image Comp