Samantha: జిమ్‌లో సమంత సొగసులు.. అసూయపడే అందం ఆమె సొంతం!

ఏం మాయ చేశావే అంటూ తొలి సినిమా నుంచే హీరోయిన్‌గా మంచి పాపులారిటీ దక్కించుకుని తర్వాత వరుస సినిమాలతో బిజీ అయిపోయిన సమంత.. తెలుగుతోపాటు తమిళంలోనూ స్టార్ హీరోలతో నటిస్తోంది.

1/8PC: insta 
కొద్ది రోజుల క్రితం ఓటీటీలో కూడా అడుగుపెట్టిన సమంత.. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రూపొందిన ‘ది ఫ్యామిలీ మాన్-2’ అనే వెబ్‌సిరీస్‌తో ఆకట్టుకుంది.
2/8PC: insta 
ఈ సిరీస్‌లో ఎంతో బోల్డ్ పాత్రలో నటించిన ఆమె.. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘శాకుంతలం’లో కూడా సమంత ప్రధాన పాత్రలో నటిస్తోంది.
3/8PC: insta 
ఈ క్రమంలోనే సమంతకు సంబంధించిన జిమ్ ఫోటోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.
4/8PC: insta
5/8PC: insta
6/8PC: insta
7/8PC: insta
8/8PC: insta