Mamata Banerjee: రేపు మీ పార్టీనీ విడగొడతారు.. బీజేపీకి మమత చురకలు
మహారాష్ట్ర ప్రభుత్వానికి న్యాయం కావాలి. ఉద్ధవ్‌తోపాటు అందరికీ న్యాయం కావాలి. ఈ రోజు మీరు (బీజేపీ) అధికారంలో ఉండి డబ్బు, కండ బలం, మాఫియా శక్తుల్ని ఉపయోగిస్తున్నారు.

Mamata Banerjee: ఈ రోజు మీరు (బీజేపీ) అధికారంలో ఉండి, శిశసేన ప్రభుత్వాన్ని కూల్చాలనుకుంటున్నట్లుగానే, రేపు ఎవరో ఒకరు బీజేపీని కూడా ఇలాగే విడగొడతారని హెచ్చరించారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. మహా రాజకీయ సంక్షోభంపై గురువారం మమత స్పందించారు. ఈ అంశంలో బీజేపీ తీరును విమర్శిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. ‘‘మహారాష్ట్ర ప్రభుత్వానికి న్యాయం కావాలి. ఉద్ధవ్‌తోపాటు అందరికీ న్యాయం కావాలి. ఈ రోజు మీరు (బీజేపీ) అధికారంలో ఉండి డబ్బు, కండ బలం, మాఫియా శక్తుల్ని ఉపయోగిస్తున్నారు.
Agnipath: అగ్నిపథ్ నిరసనలు.. రైల్వేకు వెయ్యి కోట్ల నష్టం
మహా ప్రభుత్వాన్ని కూల్చాలనుకుంటున్నారు. కానీ, ఏదో ఒక రోజు మీరు వెళ్లిపోతారు. ఆ తర్వాత ఎవరో ఒకరు మీ (బీజేపీ) ప్రభుత్వాన్ని కూలుస్తారు. ఇది చాలా తప్పు. దీన్ని మేం సమర్ధించం. ఒకపక్క అసోం రాష్ట్రం వరదల్లో చిక్కుకుంటే శివసేన ఎమ్మెల్యేల్ని అక్కడికి పంపిస్తారా? ప్రజల్ని ఇబ్బంది పెడతారా? కావాలంటే మహారాష్ట్ర ఎమ్మెల్యేల్ని బెంగాల్ రప్పించండి. వాళ్లకు మేం మంచి ఆతిథ్యం ఇస్తాం. బీజేపీ వాళ్లు ప్రభుత్వాల్ని పడగొట్టేందుకు ప్రయత్నిస్తారు. ప్రజలకు న్యాయం కావాలి’’ అని మమత వ్యాఖ్యానించారు.
- Eknath Shinde: బల పరీక్షపై ఆందోళన లేదు.. గెలుపు మాదే: ఏక్నాథ్ షిండే
- Maharashtra: ‘రేపు బలపరీక్ష ఉంది.. బెయిల్ ఇవ్వండి’ అంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన మాలిక్, దేశ్‌ముఖ్
- Floor Test: బలపరీక్షకు సిద్ధమవుతున్న శివసేన రెబల్ ఎమ్మెల్యేలు
- Maharashtra: నడ్డాతో ఫడ్నవీస్ భేటీ.. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చ
- Maharashtra: రెబల్ ఎమ్మెల్యేలకు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ లేఖ
1TET Final Key : తెలంగాణ TET ఫైనల్ ‘కీ’ రిలీజ్
2Tirupati : నలుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు
3Drugs : ఢిల్లీ-టూ-హైదరాబాద్ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు
4Twitter Accounts : ట్విటర్‌కు గట్టి షాకిచ్చిన కేంద్రం.. జూలై 4 వరకే డెడ్‌లైన్!
5Hyderabad : ఆసియా-పసిఫిక్ స్థిరమైన నగరాల్లో టాప్ 20లో హైదరాబాద్
6Ram Pothineni: తమిళ డైరెక్టర్స్‌కే రామ్ ప్రిఫరెన్స్..?
7Mamata Banerjee: ప్రతిపక్షాలను బెదిరించేందుకు సీబీఐని పదేపదే వాడుతున్నారు: మమత
8Divi: హొయలుపోతున్న అందాల దివి!
9Single Use Plastic : జులై 1నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం
10మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ రాజీనామా చేయబోతున్నారా?
-
Rajamouli: మహేష్, జక్కన్న లెక్క మూడు!
-
Madhya Pradesh : మద్యం మత్తులో మహిళకు నిప్పంటించిన నలుగురు వ్యక్తులు
-
IPL Tournament : గుడ్‌న్యూస్.. ఐపీఎల్ ఇకపై రెండున్నర నెలలు.. ఫ్యాన్స్‌కు పండుగే..!
-
NTR: అభిమానికి తారక్ ధీమా.. ఫిదా అవుతున్న నెటిజన్లు!
-
Actress Swara Bhaskar : చంపేస్తామని నటి స్వర భాస్కర్‌కు బెదిరింపు లేఖ
-
Samantha: యశోద.. ఆ రోజున రాదా..?
-
KA Paul : కేసీఆర్, మోదీ ఇద్దరూ తోడు దొంగలే : కేఏ.పాల్
-
Konchem Hatke: ‘కొంచెం హట్కే’గా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్!