సోషల్ మీడియాలో సెగలు రేపుతున్న స్టార్ కిడ్..

సోషల్ మీడియాలో సెగలు రేపుతున్న స్టార్ కిడ్..

Suhana Khan: స్టార్ కిడ్స్ సినిమాల్లోకి ఏంట్రీ ఇవ్వకముందే మంచి పాపులారిటీ తెచ్చుకుంటున్నారు. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ ద్వారా స్టార్ కిడ్స్ సెలబ్రిటీలు అయిపోతున్నారు.. వారికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగానే ఉంటుంది..

 

View this post on Instagram

 

A post shared by Suhana Khan (@suhanakhan2)

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్‌ల కూతురు సుహానా ఖాన్ సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌‌గా ఉంటుంది. అమ్మడి పోస్టులకి నెటిజన్లు ఫిదా అవుతుంటారు. సుహానా రీసెంట్‌గా షేర్ చేసిన ఫొటో ఒకటి బాగా వైరల్ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Suhana Khan (@suhanakhan2)

20 ఏళ్ల సుహానా ఖాన్ తన హాట్ హాట్ పిక్స్‌తో ఇన్‌స్టాలో హీట్ పెంచుతుంటుంది.. ఈసారి క్లీవేజ్ అందాలు ఆరబోస్తున్న ఫొటోతో పిచ్చెక్కించింది. ఈ పోస్టుకి లైక్స్, కామెంట్స్ విపరీతంగా వస్తున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో 1.5 మిలియన్ల మంది పాపని ఫాలో అవుతున్నారంటే క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు..

 

 

View this post on Instagram

 

A post shared by Suhana Khan (@suhanakhan2)