Shekar : శేఖర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోలు
రాజశేఖర్ హీరోగా, శివాని రాజశేఖర్ ముఖ్య పాత్రలో నటిస్తున్న శేఖర్ మూవీ మే 20న రిలీజ్ అవుతుండటంతో తాజాగా మంగళవారం సాయంత్రం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ దసపల్లా హోటల్ లో నిర్వహించగా సుకుమార్ గెస్ట్ గా వచ్చారు.