Shriya Saran : కపిల్ శర్మ షోలో దృశ్యం 2 టీం సందడి.. సెల్ఫీలతో శ్రియ..

అజయ్ దేవగణ్, శ్రియ జంటగా దృశ్యం 2 రీమేక్ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. తాజాగా ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా బాలీవుడ్ పాపులర్ కపిల్ శర్మ షోకి వచ్చి సందడి చేశారు.

1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8