DON : ‘డాక్టర్’ తర్వాత ‘డాన్’ గా.. శివ కార్తికేయన్..

తమిళ్ స్టార్ శివ కార్తికేయన్ ‘డాన్’ మూవీ ఫస్ట్‌ లుక్..

DON : ‘డాక్టర్’ తర్వాత ‘డాన్’ గా.. శివ కార్తికేయన్..

Don

DON: తమిళ యంగ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇటీవల ‘డాక్టర్’ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేశారు. పాండమిక్ తర్వాత రూ. 100 కోట్ల వసూళ్లు రాబట్టింది ‘డాక్టర్’.

Annaatthe : టాక్ డిజాస్టర్.. అయినా డబుల్ సెంచరీ.. ఇదీ రజినీ స్టామినా..

ఇప్పుడు మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. శిబి చక్రవర్తి దర్శకత్వంలో శివ కార్తికేయన్, ప్రియాంక మోహన్ జంటగా నటిస్తున్న యాక్షన్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘డాన్’. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది.

Naatu Naatu Song : డ్యాన్స్ ఇరగదీసిన బామ్మ! వీడియో వైరల్..

రీసెంట్‌గా ‘డాన్’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. శివ కార్తికేయన్ సరికొత్త లుక్‌లో ఆకట్టుకుంటున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. సుభాస్కరన్‌తో కలిసి శివ కార్తికేయన్ నిర్మిస్తున్న ‘డాన్’ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

Kangana Ranaut : నా లైఫ్‌లో స్పెషల్ పర్సన్ ఉన్నారు.. పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన కంగన!