Trains Cancelled : రైలు ప్రయాణికులకు గమనిక.. తెలుగు రాష్ట్రాల్లో నడిచే పలు రైళ్లు రద్దు

దేశంలో కరోనా కల్లోలం నేపథ్యంలో రైలు ప్రయాణం చేసే వారు కరువయ్యారు. ప్రయాణికులు లేక రైళ్లు వెలవెలబోతున్నాయి.

Trains Cancelled : రైలు ప్రయాణికులకు గమనిక.. తెలుగు రాష్ట్రాల్లో నడిచే పలు రైళ్లు రద్దు

Trains Cancelled

Trains Cancelled : దేశంలో కరోనా కల్లోలం నేపథ్యంలో రైలు ప్రయాణం చేసే వారు కరువయ్యారు. ప్రయాణికులు లేక రైళ్లు వెలవెలబోతున్నాయి. రద్దీ లేకపోవడంతో రైల్వే అధికారులు అనేక రైళ్లను రద్దు చేశారు. తాజాగా దక్షిణ మధ్య రైల్వే తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేసింది.

Train No 08561: విశాఖపట్నం-కాచిగూడ… ఈ నెల 11 నుంచి 20 వరకు రద్దు

Train No 08562: కాచిగూడ-విశాఖపట్నం.. ఈ నెల 12 నుంచి 21 వరకు రద్దు

Train No 02832: లింగంపల్లి-విశాఖపట్నం.. ఈ నెల 12 నుంచి 21 వరకు రద్దు

Train No 02831: విశాఖపట్నం-లింగపల్లి.. ఈ నెల 11 నుంచి 20 వరకు రద్దు

Train No 07488: విశాఖపట్నం-కడప.. ఈ నెల 11 నుంచి 20 వరకు రద్దు

Train No 07487: కడప-విశాఖపట్నం.. ఈ నెల 12 నుంచి 21 వరకు రద్దు