Sreemukhi Latest Pics: శ్రీముఖి హాట్ ఫొటో షూట్ | Sreemukhi hot photo shoot

Sreemukhi Latest Pics: శ్రీముఖి హాట్ ఫొటో షూట్

టీవీ రంగంలో టాప్ యాంక‌ర్స్‌లో ఒక‌రిగా గుర్తింపు పొందింది ముద్దుగుమ్మ శ్రీముఖి. బిగ్ బాస్ సీజ‌న్ 3 షో ద్వారా మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. ఇటు బుల్లితెర అటు వెండితెరతో పాటు సోష‌ల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తాజాగా హాట్ హాట్ ఫొటో షూట్స్ తో సమ్మర్ లో మరింత హీట్ పెంచింది శ్రీముఖి.

Sreemukhi Latest Pics: శ్రీముఖి హాట్ ఫొటో షూట్

Sreemukhi Hot Photo Shoot : టీవీ రంగంలో టాప్ యాంక‌ర్స్‌లో ఒక‌రిగా గుర్తింపు పొందింది ముద్దుగుమ్మ శ్రీముఖి. బిగ్ బాస్ సీజ‌న్ 3 షో ద్వారా మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. ఇటు బుల్లితెర అటు వెండితెరతో పాటు సోష‌ల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తాజాగా హాట్ హాట్ ఫొటో షూట్స్ తో సమ్మర్ లో మరింత హీట్ పెంచింది శ్రీముఖి.

చిన్న గౌనులో శ్రీముఖి ఫోటో షూట్ చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా లో పంచుకుంది. చిన్న గౌనులో పెద్ద పాప సూపర్ అని ఒకరు.. స‌మ్మ‌ర్‌లో మ‌రింత హీట్ పెంచావ్.. అని మరికొరు… ఇలా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ప్ర‌స్తుతం శ్రీముఖి సత్తిబాబు తెరకెక్కిస్తున్న ‘క్రేజీ అంకుల్స్’ అనే సినిమాలో లీడ్ రోల్ చేస్తోంది. అలాగే, నితిన్ కొత్త చిత్రం ‘మాస్ట్రో’లోనూ నటిస్తోంది. 2012లో త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘జులాయి’ సినిమాలో హీరో చెల్లెలు పాత్రతో టాలీవుడ్ తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ‘ప్రేమ ఇష్క్ కాదల్’ అనే సినిమాలో హీరోయిన్ గా కూడా నటించింది. శేఖర్ కమ్ముల ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ సినిమాలో సైతం ఒక కీలక పాత్రలో యాక్ట్ చేసింది. ఆ తర్వాత ‘నేను శైలజ’ సినిమాలో రామ్ చెల్లెలిగా నటించింది. మొత్తంగా, తన క్రేజ్ తగ్గకుండా ఏదో ఒక రూపంలో ఫ్యాన్స్ ముందుకు వస్తోంది శ్రీముఖి.

×