Superstar Krishna Funeral: నటశేఖరుడు కృష్ణ అంతిమయాత్ర ఫోటోలు
నటశేఖరుడు కృష్ణ మరణవార్తతో యావత్ తెలుగు సినీ ప్రపంచం దిగ్భ్రాంతికి గురయ్యింది. ఆయన చేసిన సినిమాలు, పాత్రలను గుర్తుకు చేసుకుని అభిమానుతు తీవ్ర విషాదానికి గురవుతున్నారు. ఇక తమ అభిమాన హీరో అంతిమయాత్రలో పాల్గొనేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కృష్ణ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.