Sushant Singh Rajput : డ్రగ్స్ కేసులో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఫ్రెండ్ అరెస్ట్..
బాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్సీబీ విచారణ వేగవంతం చేసింది.. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ స్నేహితుడు సిద్ధార్థ్ పితానిని హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు..

Sushant Singh Rajput: బాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్సీబీ విచారణ వేగవంతం చేసింది. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ స్నేహితుడు సిద్ధార్థ్ పితానిని హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు.
గతేడాది జూన్ ముంబైలో ఆత్మహత్య చేసుకున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు విషయంలో ఎన్సీబీ అధికారులు సిద్ధార్థ్ పితాని, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ స్నేహితుడు.. అతనితో పాటు ఫ్లాట్‌లో ఉంటూ.. కొంత కాలంగా సుశాంత్‌కు పిఆర్ గా కూడా పని చేశాడు సిద్ధార్థ్..
అతని అరెస్ట్‌తో బాలీవుడ్ ఇండస్ట్రీలో మరోసారి అలజడి మొదలైంది.. కీలక సమాచారం మరియు సాక్షాధారలతోనే ఎన్సీబీ అధికారులు సిద్ధార్థ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద మరింత సమాచారం దొరకనుందని వారు భావిస్తున్నారు..
- Aryan Khan : అధికారులను ఆశ్చర్య పరిచిన షారుఖ్ కొడుకు మాటలు..
- సినిమాను తలపిస్తున్న బాలీవుడ్ డ్రగ్స్ కేసు _ Aryan Khan _ Bollywood _ 10TV News
- Sushant Singh Rajput : రియల్ లైఫ్‌లో ఎందుకు హీరో కాలేకపోయాడు..?
- Abhilasha Patil : సినీ పరిశ్రమలో మరో విషాదం, కరోనాతో నటి కన్నుమూత
- శాండల్ ఉడ్ లో మళ్లీ డ్రగ్స్ కలకలం
1VVS Laxman: టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్
2Ola S1 Pro: మరో వివాదంలో ఓలా స్కూటర్.. వినియోగదారుడి ట్వీట్
3CM KCR Karnataka tour: రేపు బెంగళూరుకు వెళ్లనున్న సీఎం కేసీఆర్
4TSRTC : హైదరాబాద్‌లో అర్ధరాత్రి పూట కూడా సిటీ బస్సు సర్వీసులు
5Konaseema : అమలాపురం అల్లర్ల కేసులో 46 మంది అరెస్ట్-తానేటి వనిత
6Adipurush: మరోసారి నిరాశపరిచిన ఆదిపురుష్
7Bypoll Schedule: ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఏపీలో అసెంబ్లీ స్థానానికి కూడా
8Raviteja: మరో సినిమాకు రవితేజ పచ్చజెండా..?
9RSS Founder: పాఠంగా ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడి స్పీచ్.. వ్యతిరేకంగా నిరసనలు
10World Shortest: ప్రపంచంలో అత్యంత పొట్టి వ్యక్తికి గిన్నీస్ రికార్డ్
-
BJP Supremacy: దేశ వ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లేందుకు బీజేపీ బ్లూ ప్రింట్ సిద్ధం: పార్టీ ఉన్నత స్థాయి సమావేశం
-
Dark Circles : ఇలా చేస్తే కంటి కింద నల్లటి వలయాలు తొలగిపోతాయ్!
-
Hair Whitening : జుట్టు తెల్లబడటానికి కారణాలు, నివారణకు సూచనలు
-
Modi in Hyderabad: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన పూర్తి వివరాలు
-
Basil : వేసవిలో ఆరోగ్యానికి మేలు చేసే తులసి!
-
Balakrishna: బాలయ్య కోసం హీరోయిన్ను ఫిక్స్ చేసిన అనిల్..?
-
Anemia : రక్తహీనతకు దారితీసే పోషకాహార లోపం!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ చెప్పాపెట్టకుండా లండన్ వెళ్లారు: విదేశీ వ్యవహారాలశాఖ