Tejaswi Madivada: బీచ్లో బికినీతో తేజస్వి సరాగాలు
బిగ్ బాస్ తెలుగు సీజన్లో సందడి చేసిన భామ తేజస్వి.. ఆ షోలో తన అందచందాలతో పాటు అల్లరితో కుర్రకారులో యమ క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం వెబ్ సిరీస్లలో నటిస్తూ ఇలా సోషల్ మీడియాలో ఫోటో షూట్లతో రెచ్చిపోతుంది.