Raja Singh: బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఎమ్మెల్యే రాజా సింగ్ ఫిర్యాదు
గుర్తు తెలియని ఫోన్ నంబర్ల నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ బీజేపీ నేత, హైదరాబాద్‌లోని గోషామహల్ నియోజక వర్గ ఎమ్మెల్యే రాజా సింగ్ చెప్పారు.

Raja Singh: గుర్తు తెలియని ఫోన్ నంబర్ల నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ బీజేపీ నేత, హైదరాబాద్‌లోని గోషామహల్ నియోజక వర్గ ఎమ్మెల్యే రాజా సింగ్ చెప్పారు. ఈ మేరకు ఆయన మంగళ్‌హాట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని రాజా సింగ్ పోలీసులను కోరారు. ఆయన నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతామన్నారు.
bjp: 10 లక్షల ఉద్యోగాలు ప్రకటించి యువతలో మోదీ నమ్మకాన్ని నింపారు: కేంద్ర మంత్రులు
కాగా , ఓ మతానికి చెందిన వారి మనోభావాలను దెబ్బతినేలా వ్యాఖ్యలు చేశారంటూ కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌లోనే రాజా సింగ్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే. కాంచన్‌బాగ్ పోలీసులు ఈ కేసులో విచారణ జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన తనకు బెదిరింపులు వస్తున్నాయంటూ ఫిర్యాదు చేయడం గమనార్హం.
- Telangana: 30న పదో తరగతి పరీక్ష ఫలితాలు
- TRS Check For BJP : అట్లుంటది కేసీఆర్‌తోని.. బీజేపీకి టీఆర్ఎస్ చెక్.. సిటీలోని హోర్డింగ్స్, మెట్రో పిల్లర్స్ ముందే క్యాప్చర్
- Maharashtra: రెబల్ ఎమ్మెల్యేలకు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ లేఖ
- Dharmavaram : ధర్మవరంలో ఉద్రిక్తత-బీజేపీ నాయకులపై వైసీపీ కార్యకర్తల దాడి
- Golconda Bonalu: గోల్కొండ బోనాల వేళ పటిష్ఠ భద్రత: సీఐ చంద్ర శేఖర్ రెడ్డి
1Election Commission: ఆగస్టు 6న ఉప రాష్ట్రపతి ఎన్నిక: ఈసీ
2Karnataka Crime : హత్యాచార కేసును ఛేదించి..నిందితుడిని పట్టించిన కుక్క
3Maharashtra : రెండేళ్లుగా ఆడ కుక్కపై అత్యాచారం చేస్తున్న వృధ్దుడు
4Salaar: సలార్‌లో రాకింగ్ సర్ప్రైజ్.. ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్!
5Maharashtra: రేపు బలపరీక్ష.. మీ తీరు సరికాదు: సీఎం ఉద్ధవ్‌కు గవర్నర్ లేఖ
6Nokia G11 Plus : పవర్ఫుల్ బ్యాటరీతో నోకియా G11 ఫోన్.. ఒకసారి ఛార్జ్ చేస్తే.. 3 రోజులు వస్తుంది..!
7Gujarat : వాడి పారేసిన ప్లాస్టిక్ ఇవ్వండీ..ఈ కేఫ్ లో నచ్చింది తినండీ తాగండీ..ఎక్కడో కాదు మన భారత్ లోనే
8Agnipath: ‘అగ్నిపథ్’ కింద వైమానిక దళంలో ఉద్యోగాలకు 6 రోజుల్లో 2 లక్షల దరఖాస్తులు
9Andhra pradesh : నా కార్యకర్తలను అప్పుల పాలు చేశా..పార్టీ ఆదుకోవాలి : వైసీపీ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు
10Pushpa : పుష్ప సినిమా మాదిరి తగ్గేదేలే అన్నాడు..షాకిచ్చిన పోలీసులు
-
Sharwanand: శర్వానంద్ రేర్ ఫీట్.. ఏకంగా మిలియన్!
-
Vikram: ఓటీటీలోకి వచ్చేస్తున్న విక్రమ్.. రిలీజ్ డేట్ ఫిక్స్!
-
Period Tracking Apps : అమెరికాలో మహిళలు.. ఫోన్లలో పీరియడ్ ట్రాకింగ్ యాప్స్ డిలీట్ చేస్తున్నారు.. ఎందుకంటే?
-
Moto G42 India : మోటో G42 లాంచ్ డేట్ ఫిక్స్.. ఫీచర్లు, ధర ఎంతంటే?
-
Google Hangouts : వచ్చే నవంబర్‌లో హ్యాంగౌట్స్ షట్‌డౌన్.. గూగుల్ చాట్‌కు మారిపోండి..!
-
Pakka Commercial: పక్కా కమర్షియల్ సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతంటే?
-
Lokesh Kanagaraj: విజయ్ కోసం మకాం అక్కడికి మారుస్తున్న లోకేశ్..?
-
Tesla Employees : టెస్లా ఉద్యోగుల కష్టాలు.. ఆఫీసుకు రావాల్సిందే.. వస్తే కూర్చొనేందుకు కుర్చీలు కూడా లేవట..!