Tesla: టెస్లా భారత్ వచ్చేనా?
ప్రమఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా భారత్ వచ్చే ప్రయత్నాల్ని తాత్కాలికంగా నిలిపివేసింది. భారత ప్రభుత్వం దిగుమతి సుంకాల్ని తగ్గించాలన్న టెస్లా ప్రతిపాదనపై కేంద్రం సానుకూలంగా స్పందించకపోవడంతో టెస్లా ఈ నిర్ణయం తీసుకుంది.

Tesla: ప్రమఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా భారత్ వచ్చే ప్రయత్నాల్ని తాత్కాలికంగా నిలిపివేసింది. భారత ప్రభుత్వం దిగుమతి సుంకాల్ని తగ్గించాలన్న టెస్లా ప్రతిపాదనపై కేంద్రం సానుకూలంగా స్పందించకపోవడంతో టెస్లా ఈ నిర్ణయం తీసుకుంది. దాదాపు ఏడాది క్రితం నుంచి టెస్లాకు, భారత ప్రభుత్వానికి మధ్య దిగుమతి సుంకాల విషయంలో చర్చలు నడుస్తున్నాయి. అమెరికా, చైనాలో తయారైన ఎలక్ట్రిక్ కార్లను భారత్‌తో విక్రయిస్తామని, దీనికి అనుకూలంగా దిగుమతి సుంకాల్ని తగ్గించాలని టెస్లా కోరింది. అయితే, దీనిపై కేంద్రం భిన్నంగా స్పందించింది. దిగుమతి సుంకాల్ని తగ్గించేలోపు, కార్లను భారత్‌లోనే తయారు చేయాలని సూచించింది.
Elon Musk: తాజ్‌మహల్‌ను గుర్తుచేసుకున్న ఎలాన్ మస్క్.. ఇండియా టూర్ ఖరారైందా?
దీనికి టెస్లా సానుకూలంగా స్పందించలేదు. దీంతో భారత నిర్ణయానికి అనుకూలంగా ఇక్కడే కార్లు తయారు చేయలేక, అధిక దిగుమతి సుంకాలతో కార్లను విక్రయించలేక.. ప్రస్తుతానికి టెస్లా కంపెనీ భారత్ వచ్చే ప్రయత్నాల్ని విరమించుకుంది. షోరూమ్‌ల కోసం జరుపుతున్న అన్వేషణ కూడా ఆపేయాలని ఇండియాలోని సిబ్బందికి సూచించింది. నిజానికి ఈ విషయంలో టెస్లా ఫిబ్రవరి 1నే తుది గడువుగా నిర్ణయించుకుంది. ఎందుకంటే ఆరోజు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడతారు కాబట్టి. ఆలోపు తమ లాబీయింగ్ ద్వారా దిగుమతి సుంకాల్ని తగ్గించుకోవచ్చని టెస్లా భావించింది. కానీ, కొత్త బడ్జెట్లో దీనికి సంబంధించిన ప్రతిపాదనలేవీ లేకపోవడంతో నిరాశ చెందింది. తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.
1NBK107: అఖండ సెంటిమెంట్‌ను మళ్లీ ఫాలో అవుతున్న బాలయ్య..?
2She Teams: షీ టీమ్స్‌కు వెల్లువెత్తిన ఫిర్యాదులు.. నిందితులపై కేసులు
3Virat Kohli: కోహ్లీ.. గంగూలీ లాంటి కెప్టెన్ కాలేకపోయాడు – సెహ్వాగ్
4Cars24 Lays Off : ఉద్యోగులకు కార్స్24 షాక్.. 600 మంది తొలగింపు
5Police Recruitment: నిలిచిపోయిన పోలీస్ రిక్రూట్మెంట్ వెబ్సైట్.. ఆందోళనలో అభ్యర్థులు
6Allu Arjun: మహేష్‌కు అట్టర్ ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్‌తో బన్నీ మూవీ..?
7Guinness World Record: గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కోసం 36 గంటల పాటు ఊయలూగుతూ..
8Delhi Metro: కేబుల్ ఎత్తుకెళ్లిన దొంగలు.. నెమ్మదిగా నడుస్తున్న మెట్రో రైళ్లు
9F3: ట్రిపుల్ ఫన్ మాత్రమే కాదు.. ట్రిపుల్ రెమ్యునరేషన్ కూడా!
10Musa Yamak : షాకింగ్.. గుండెపోటుతో రింగ్‌లోనే కన్నుమూసిన దిగ్గజ బాక్సర్.. ఇప్పటివరకు ఓటమన్నదే ఎరుగడు
-
NTR30: ధైర్యమే కాదు.. భయం కూడా రావాలి.. పూనకం తెప్పించిన తారక్!
-
Mahesh Babu: మహేష్ సినిమాలో మరో స్టార్ హీరో.. ఎవరంటే?
-
F3: ఎఫ్3 రన్‌టైమ్.. రెండున్నర గంటలు నవ్వులే నవ్వులు!
-
Tamannaah: ఆ ఒక్క సినిమా చేయకుండా ఉండాల్సింది.. తమన్నా షాకింగ్ కామెంట్స్!
-
Cardimom : చర్మసౌందర్యానికి మేలుకలిగించే యాలకుల్లోని యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు!
-
Raw Mango : కాలేయానికి మేలు చేసే పచ్చి మామిడి పండు!
-
JAMUN : జీర్ణక్రియను మెరుగుపరిచి, రక్తపోటును నియంత్రణలో ఉంచే నేరేడు పండ్లు!
-
NTR30: కత్తి పట్టి మరీ ముహూర్తం ఫిక్స్ చేసిన తారక్!