parrot imitate iphone ringtone: ఈ చిలకమ్మ ఐఫోన్ రింగ్ టోన్ మిమిక్రీ మామూలుగా లేదుగా..
ఐఫోన్ రింగ్ టోన్ ఇమిటేట్ చేసిన చిలుకమ్మ.

parrot imitates iphone ringtone : ఐఫోన్ అంటే ఓ బ్రాండే కాదు స్టేటస్ కూడా. ఇతర కంపెనీ రింగ్ టోన్ లకు ఫుల్ డిఫరెంట్ ఐఫోన్ రింగ్‌టోన్ ఉంటుంది. అదేంటో ఐఫోన్ యూజర్లకు బాగా తెలుసు..ఎక్కువ మంది ఐఫోన్ యూజర్ల ఫోన్లలో ఇదే రింగ్‌టోన్ ఉంటుంది.
Also read :వామ్మో..బండబూతులు తిడుతున్న చిలుకలు..వినలేక చెవులు మూసుకుంటున్న జనాలు..!!
ఇదే రింగ్‌టోన్‌ను ఓ పంచవన్నెల రామ చిలుక భలే ఇమిటేట్ చేసింది. ఆ రంగుల చిలుక పేరు గుస్సీ. అది ఐఫోన్ రింగ్ టోన్ ను ఇమిటేట్ చేస్తుంటే.. అచ్చం ఐఫోన్ నుంచే రింగ్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఈ చిలుకమ్మ ఐ ఫోన్ రింగ్ ఇమిటేషన్ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
Also Read : Viral Duck : ‘యూ బ్లడీ ఫూల్’ అని తిడుతున్న బాతు
కొన్ని రకాల చిలుకలు మాట్లాడుతాయని తెలుసు కదా..మరికొన్ని చిలుకమ్మలు మాట్లాడటమే కాదు పాటలు కూడా పాడేస్తాయి. కానీ ఇలా రింగ్టోన్లను కూడా ఇమిటేట్ కూడా చేస్తాయా? అంటూ మిమిక్రీ కూడా చేస్తాయా.. అని నోరెళ్లబెట్టాల్సి వస్తుంది ఈ చిలకమ్మ మిమిక్రీ వింటుంటే..మీరు కూడా వినండీ ఆ క్యూట్ రింగ్ టోన్ గుస్సీ ఎంత లవ్లీగా ఇమిటేట్ చేసిందో..
Also read : Viral video : మొసలిని చెప్పుతో బెదిరించిన మహిళ..ఆ మొసలి ఏం చేసిందంటే..!!
View this post on Instagram
1Delhi IAS Couple : పెంపుడు కుక్క వాకింగ్ కోసం స్టేడియం ఖాళీ చేయించిన ఐఏఎస్ జంట బదిలీ
2Delhi riots: ఇంటికొచ్చిన ఢిల్లీ అల్లర్ల కేసు నిందితుడు.. స్థానికుల ఘన స్వాగతం
3Vivo T2X Smartphone : జూన్ 6న వస్తోంది.. ముందే లీకైన వివో T2X ఫీచర్లు..!
4Gautham : టెన్త్ పాసైన గౌతమ్.. గర్వపడుతున్నాము అంటూ.. జర్మనీలో పార్టీ చేసుకుంటున్న మహేష్ ఫ్యామిలీ..
5Leopard Burnt: చిరుతను సజీవ దహనం చేసిన గ్రామస్తులు.. 150 మందిపై కేసు
6Honey trap case: నెట్ బ్యాలెన్స్‌కు డబ్బులు లేవని నమ్మించింది.. రూ.2.50 లక్షలు మాయం చేసింది ..
7Karan Johar : తారలు తళుక్కుమన్న వేళ.. కరణ్ జోహార్ బర్త్‌డే సెలబ్రేషన్స్..
8TDP Mahanadu : ‘క్విట్ జగన్..సేవ్ ఏపీ’ నినాదంతో తెలుగుదేశం పార్టీ మహానాడు
9మహానాడు కాదది వల్లకాడు
10శ్రీకాళహస్తి ఫిన్ కేర్ బ్యాంక్‌లో అర్ధరాత్రి చోరీ
-
Mangalore university: మంగళూరు యూనివర్సిటీలో ముసుగుపై నిషేధం
-
WhatsApp : వాట్సాప్ యూజర్లకు బిగ్ రిలీఫ్.. ఇక ఆ మెసేజ్‌లన్నీ సేవ్ చేయొచ్చు..!
-
Fat : ఇవి కొవ్వును ఇట్టే కరిగించేస్తాయ్!
-
Balakrishna: నందమూరి ఫ్యామిలీ నుండి మరొకటి!
-
Ram Charan: ‘అధికారి’గా మారుతున్న చరణ్.. నిజమేనా..?
-
NBK107: జై బాలయ్య.. థియేటర్లు మార్మోగాల్సిందే!
-
Vikram: తెలుగులోనూ ‘విక్రమ్’ గ్రాండ్ రిలీజ్
-
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట రెండు వారాల కలెక్షన్స్.. ఎంతంటే?