Maharashtra: రాడిసన్ బ్లూ హోటల్‌కు మరో ముగ్గురు శివసేన ఎమ్మెల్యేలు.. నేడు ఉద్ధవ్ ఠాక్రే అత్యవసర భేటీ
మహారాష్ట్రలో చోటుచేసుకుంటోన్న రాజకీయ పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. మరో ముగ్గురు శివసేన ఎమ్మెల్యేలు అసోంలోని గువాహటిలోని రాడిసన్ బ్లూ హోటల్‌కు చేరుకున్నారు.

Maharashtra: మహారాష్ట్రలో చోటుచేసుకుంటోన్న రాజకీయ పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. మరో ముగ్గురు శివసేన ఎమ్మెల్యేలు అసోంలోని గువాహటిలోని రాడిసన్ బ్లూ హోటల్‌కు చేరుకున్నారు. మహారాష్ట్ర మంత్రి, శివసేన సీనియర్ నేత ఏక్నాథ్ షిండేతో దాదాపు 40 మంది ఎమ్మెల్యేలతో గోటానగర్ ప్రాంతంలోని రాడిసన్ బ్లూ హోటల్లో ఉన్న విషయం తెలిసిందే. శివసేన నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఇప్పటికే కుప్పకూలే పరిస్థితికి వచ్చింది.
JEE Main 2022: నేటి నుంచి జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షలు
తాజాగా మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఏక్నాథ్ షిండే వద్దకు వెళ్లిపోవడంతో ప్రభుత్వం పతనం అంచుకు చేరుకుంది. దీంతో నేటి ఉదయం 11.30 గంటలకు సీఎం ఉద్ధవ్ ఠాక్రే అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. తన సొంత నివాసం మాతృశ్రీ లో జరిగే సమావేశానికి పార్టీనేతలు అందరూ హాజరు కావాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం, అసెంబ్లీ రద్దు అంశాలపై నేతలతో చర్చించే అవకాశం ఉంది.
Maharashtra: ఉద్ధవ్ ఠాక్రేకు కరోనా.. అసెంబ్లీని రద్దుచేసే ప్రతిపాదన లేదన్నారు: కమల్‌నాథ్
కాగా, నిన్న రాత్రి ముఖ్యమంత్రి అధికారిక నివాసం వర్ష భవన్‌ను ఉద్ధవ్ ఠాక్రే ఖాళీ చేశారు. శివసేన పార్టీలో నెలకొన్న అంతర్గత పోరు దృష్ట్యా ప్రభుత్వ మనుగడపై చర్చించడానికి ఎన్సీపీ నేతలతో ఆ పార్టీ అధినేత శరద్ పవార్ కూడా అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై శరద్ పవార్ చర్చించనున్నారు.
- Maharashtra: రేపు బలపరీక్ష.. మీ తీరు సరికాదు: సీఎం ఉద్ధవ్‌కు గవర్నర్ లేఖ
- Maharashtra: ‘రేపు బలపరీక్ష ఉంది.. బెయిల్ ఇవ్వండి’ అంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన మాలిక్, దేశ్‌ముఖ్
- Floor Test: బలపరీక్షకు సిద్ధమవుతున్న శివసేన రెబల్ ఎమ్మెల్యేలు
- Maharashtra: నడ్డాతో ఫడ్నవీస్ భేటీ.. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చ
- Maharashtra: రెబల్ ఎమ్మెల్యేలకు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ లేఖ
1Covid Cases: ఇండియాలో లక్ష దాటిన కరోనా కేసులు.. 110 దేశాల్లో విజృంభణ
2Shivani Rajashekar : చదువు కోసం మిస్ ఇండియా పోటీల నుంచి తప్పుకున్న శివాని రాజశేఖర్..
3Mukesh Ambani : ఆస్తులు పంచేస్తున్న ముకేశ్ అంబాని..మూడు సంస్థలుగా రిలయన్స్ వ్యాపారాల విభజన
4Telangana Food: బీజేపీ సభకోసం తెలంగాణ రుచులు.. స్పెషల్ ఐటమ్స్ చేయనున్న యాదమ్మ
5Handy Husband: మూడున్నర వేలకు భర్తను అద్దెకిస్తున్న భార్య
6Aloo Bukhara : ఆలూ బుఖారాతో అనారోగ్యాలకు చెక్!
7Priyamani : ఫోజులతో ప్రియమణి పలకరింపులు..
8Auto Catches Fire: ఆటోపై విద్యుత్ తీగలు పడి.. ఐదుగురు సజీవ దహనం
9Raashii Khanna : నాకు కామెడీ కంటే హీరోలతో రొమాన్స్ చేయడం చాలా ఈజీ..
10Suriya : ఆస్కార్ కమిటీలోకి ఆహ్వానం.. మొదటి సౌత్ ఇండియన్ యాక్టర్ గా సూర్య..
-
Academic Year Calendar : తెలంగాణ 2022-23 విద్యా సంవత్సరం క్యాలెండర్ విడుదల
-
Uddhav Thackeray Resign : బలపరీక్షకు ముందే.. సీఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా
-
Nothing phone (1) : నథింగ్ ఫోన్ (1) ఫోన్ కొత్త ఫీచర్ అదిరిందిగా.. ఇండియాలో ధర ఎంత ఉండొచ్చుంటే?
-
Rains : తెలంగాణలో నాలుగు రోజులపాటు వర్షాలు
-
TET Final Key : తెలంగాణ TET ఫైనల్ ‘కీ’ రిలీజ్
-
Twitter Accounts : ట్విటర్‌కు గట్టి షాకిచ్చిన కేంద్రం.. జూలై 4 వరకే డెడ్‌లైన్!
-
Hyderabad : ఆసియా-పసిఫిక్ స్థిరమైన నగరాల్లో టాప్ 20లో హైదరాబాద్
-
Ram Pothineni: తమిళ డైరెక్టర్స్‌కే రామ్ ప్రిఫరెన్స్..?