లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Sports

ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టాప్ క్యాచ్‌లు ఇవే..

Publish Date - 12:59 pm, Wed, 20 January 21

a-billion-get-booster-dose-from-brisbane-world-wakes-up-to-watch-indian-crickets-big-rising

indvsaus: రీసెంట్‌గా ముగిసిన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియాలో హైలెట్స్ చూశారా.. అంచనాలు లేని స్థాయి నుంచి టెస్టు సిరీస్ గెలుచుకున్న టీమిండియా చాకచక్యంగా వ్యవహరించింది. పంత్ పోరాటం.. తో పాటు బౌలర్ల అనుభవం జట్టును విజయతీరాలకు చేర్చింది. గాయాల బెడదను అధిగమించి సిరీస్‌ను 2-1 తేడాతో గెలిచేసింది భారత్.

అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టు పరాజయంతో మొదలుపెట్టి చారిత్రక విజయాన్ని నమోదు చేసుకున్నారు. ఈ ప్రదర్శనపై ఆస్ట్రేలియా దిగ్గజాలు, మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపించారు. కొవిడ్ 19 లాక్‌డౌన్ తర్వాత మైదానంలోకి దిగిన క్రికెటర్లు కాస్త తడబడ్డారు. ఫీల్డింగ్ లో ఇబ్బంది పడి కొన్ని క్యాచ్‌లను చేజార్చుకున్నారు.

అయినా కొన్ని క్యాచ్ లు మాత్రం ఆటగాళ్ల పోరాటపటిమకు నిదర్శనంగా నిలిచింది. అటువంటి క్యాచ్ లలో హైలెట్స్ కలెక్షన్ ను ఆస్ట్రేలియా ట్వీట్ చేసింది.