Uttam Kumar Reddy: కేసీఆర్‌కు బీజేపీతో రహస్య ఒప్పందం: ఉత్తమ్ కుమార్ రెడ్డి
ప్రతిపక్షాల సమావేశానికి టీఆర్ఎస్ హాజరుకాకపోవడం వెనుక కేసీఆర్ కుట్ర దాగి ఉంది. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. ఎన్డీఏను ఓడించే అవకాశం వచ్చినప్పుడు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు.

Uttam Kumar Reddy: టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌కు, బీజేపీకి మధ్య రహస్య ఒప్పందం ఉందని, అందుకే రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. గురువారం ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్పై విమర్శలు చేశారు.
Donkey Milk Farm: ఐటీ జాబ్ వదిలి గాడిద పాల వ్యాపారం
‘‘ప్రతిపక్షాల సమావేశానికి టీఆర్ఎస్ హాజరుకాకపోవడం వెనుక కేసీఆర్ కుట్ర దాగి ఉంది. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. ఎన్డీఏను ఓడించే అవకాశం వచ్చినప్పుడు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. గత రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థి మీరా కుమార్‌కు మద్దతు ఇవ్వలేదు. ఆర్ఎస్ఎస్ అనుకూల అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్‌కు రాష్ట్రపతిగా ఓటు వేశారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా కరుడుగట్టిన బీజేపీ వాది వెంకయ్య నాయుడుకు అనుకూలంగా ఓటు వేశారు. పార్లమెంటులో అన్ని విషయాల్లో బీజేపీకి టీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. బీజేపీకి టీఆర్ఎస్ దూరంగా ఉంటే ప్రతిపక్షాల అభ్యర్థికి టీఆర్ఎస్ ఓటు వేయాలి. లేదంటే టీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని తెలంగాణ ప్రజలు అనుకుంటారు.
Presidential Elections: రాష్ట్రపతి ఎన్నిక.. మొదటి రోజు 11 నామినేషన్లు
కేసీఆర్ జాతీయ పార్టీ అట్టర్ ఫ్లాప్ అవుతుంది. కేసీఆర్ ఏం ఆలోచిస్తున్నారో ఆయనకే అర్థం కావడం లేదు. ఎనిమిదేళ్లలో బాగా అవినీతికి పాల్పడ్డారు. స్వతంత్ర్య భారత దేశంలో అత్యంత అవినీతిపరుడు కేసీఆరే. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ రెండు లేదా మూడు ఎంపీ స్థానాలకే పరిమితం అవుతుంది. రెండు, మూడు ఎంపీ స్థానాలతో జాతీయ పార్టీ ఏర్పాటు హాస్యాస్పదం’’ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.
- telangana: తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి: కేంద్ర మంత్రి మహేంద్ర నాథ్
- BJP vs TRS : బీజేపీ కి షాక్…కారు ఎక్కిన కమలం కార్పోరేటర్లు
- Maharashtra: ‘హరహర మహాదేవ..’ అంటూ సీఎం ఉద్ధవ్ రాజీనామాపై హీరోయిన్ కంగన స్పందన
- Maharashtra: ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ భేటీ.. ఫడ్నవీస్ ఇంటికి ఏక్నాథ్ షిండే
- Telangana Food: బీజేపీ సభకోసం తెలంగాణ రుచులు.. స్పెషల్ ఐటమ్స్ చేయనున్న యాదమ్మ
1Bad Cholesterol : చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి, బరువును తగ్గించే సూపర్ డ్రింక్!
2Srivari Salakatla Brahmotsavam: సెప్టెంబర్ 27 నుండి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. ప్రత్యేక దర్శనాలు రద్దు
3Dasara: దసరా.. ఫిర్ షురూ!
4Banned on WhatsApp : మీ వాట్సాప్ బ్యాన్ అయిందా? అకౌంట్ అప్పీల్ ఇలా చేసుకోవచ్చు!
5Gingivities : చిగుళ్ల వాపు సమస్య వేధిస్తుంటే!
6Russia-Ukraine War: రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోనులో మాట్లాడిన మోదీ
7BJP Executive Meeting : హైదరాబాద్‌లో కాషాయ సంబురం.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు సర్వం సిద్ధం
8Raashi Khanna: అందాల రాశి.. మతిపోగొడుతోంది అందాలు ఆరబోసి!
9Instagram Account : ఇన్స్టాగ్రామ్ యూజర్లకు గుడ్‌న్యూస్.. మీ అకౌంట్ ఈజీగా డిలీట్ చేయొచ్చు!
10Jasprit Bumrah: సారథిగా కంటే బౌలర్‌గానే జట్టుకు బాగా అవసరం: ద్రవిడ్
-
Mahankali Bonalu : భాగ్యనగరం ఉమ్మడి దేవాలయాల మహంకాళి బోనాల జాతరపై సమీక్ష సమావేశం
-
Kollu Ravindra : మాజీమంత్రులు కొడాలి నాని, పేర్ని నానిపై కొల్లు రవీంద్ర సంచలన ఆరోపణలు
-
Manchu Mohan Babu: మంచు వారి ‘అగ్ని నక్షత్రం’!
-
Head Lice : తలలో పేల సమస్యతో బాధపడుతున్నారా!
-
TET Results : తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల
-
Sree Vishnu: నిజాయితీకి మారుపేరు.. అల్లూరి!
-
Yogurt : పెరుగు ఆరోగ్యానికే కాదు, చర్మ సంరక్షణలోనూ!
-
Tirumala Srivaru : తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలపై సమీక్ష సమావేశం