Viral Pic: ”వేరే సంస్థలో ఇంటర్వ్యూకి వెళ్లడానికి మన కంపెనీలో నాకు నేడు సెలవు ఇవ్వండి”
''నేను వేరే సంస్థలో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళ్తున్నాను. కాబట్టి నాకు దయచేసి నేడు సెలవు ఇవ్వగలరు'' అని ఆ ఉద్యోగి లీవ్ లెటర్ రాశాడు. సాహిల్ అనే ఓ వ్యక్తి ఈ విషయాన్ని తెలుపుతూ ఆ సెలవు పత్రాన్ని ట్విటర్లో పోస్ట్ చేశాడు. తన జూనియర్లు చాలా స్వీట్ అని ఇంటర్వ్యూకి వెళ్లడానికి సెలవు అడుగుతున్నారని చెప్పాడు.

Viral Pic: వేతనం సరిపోవడం లేదనో, పని చేస్తోన్న కార్యాలయంలో వాతావరణం సరిగాలేదనో కొందరు ప్రైవేటు ఉద్యోగులు ఇతర సంస్థల్లో ఉద్యోగం కోసం ప్రయత్నాలు జరుపుతుంటారు. ఈ క్రమంలో ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటే ప్రస్తుతం పనిచేస్తోన్న కార్యాలయంలో సెలవు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం జ్వరం వచ్చిందనో, తమ సొంత గ్రామానికి వెళ్తున్నామనో అసత్యాలు చెబుతూ లీవ్ లెటర్ రాస్తారు. అయితే, ఓ ఉద్యోగి మాత్రం నిక్కచ్చిగా వ్యవహరించి, ప్రస్తుతం పనిచేస్తోన్న కార్యాలయ యాజమాన్యానికి ఏ మాత్రం భయపకుడండా ఉన్నది ఉన్నట్లు రాసి సెలవు కావాలని అడిగాడు.
”నేను వేరే సంస్థలో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళ్తున్నాను. కాబట్టి నాకు దయచేసి నేడు సెలవు ఇవ్వగలరు” అని ఆ ఉద్యోగి లీవ్ లెటర్ రాశాడు. సాహిల్ అనే ఓ వ్యక్తి ఈ విషయాన్ని తెలుపుతూ ఆ సెలవు పత్రాన్ని ట్విటర్లో పోస్ట్ చేశాడు. తన జూనియర్లు చాలా స్వీట్ అని ఇంటర్వ్యూకి వెళ్లడానికి సెలవు అడుగుతున్నారని చెప్పాడు. ఈ లీవ్ లెటర్ సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. ఆ ఉద్యోగి నిజాయితీని మెచ్చుకోవాల్సిందేనంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ అసత్యాలు ఆడవద్దని అతడిని చూసి నేర్చుకోవాలని కొందరు కామెంట్లు చేశారు.
- Presidential Elections 2022 : ఆర్జీవీ తాగి ట్వీట్ చేస్తాడు-బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
- Presidential Election 2022 : వర్మను మానసిక వైద్యుడికి చూపించాలి-సోము వీర్రాజు
- Viral Video: కుక్కపిల్ల తిరిగినట్లు వీధుల్లో తిరిగిన పులి.. వణికిపోయిన స్థానికులు.. ఓ వ్యక్తి వచ్చి..
- Twitter: త్వరలో యూజర్లకు ట్విట్టర్ నుంచే షాపింగ్
- Elon Musk: యూట్యూబ్ కొనుగోలుకు మస్క్ సిద్ధమవుతున్నాడా? వరుస ట్వీట్లకు కారణం అదేనా..
1Instagram Account : ఇన్స్టాగ్రామ్ యూజర్లకు గుడ్‌న్యూస్.. మీ అకౌంట్ ఈజీగా డిలీట్ చేయొచ్చు!
2Jasprit Bumrah: సారథిగా కంటే బౌలర్‌గానే జట్టుకు బాగా అవసరం: ద్రవిడ్
3HICC : శత్రుదుర్భేద్యంగా హెచ్ఐసీసీ, నోవాటెల్ పరిసర ప్రాంతాలు.. 2,500 మంది పోలీసులతో పహారా
4Mahankali Bonalu : భాగ్యనగరం ఉమ్మడి దేవాలయాల మహంకాళి బోనాల జాతరపై సమీక్ష సమావేశం
5Tana Toraja : చెట్ల తొర్రల్లో పిల్లల శవాలు..ఆ చెట్లనే బిడ్డలుగా చూసుకుంటున్న తల్లిదండ్రులు
6Kollu Ravindra : మాజీమంత్రులు కొడాలి నాని, పేర్ని నానిపై కొల్లు రవీంద్ర సంచలన ఆరోపణలు
7Maharashtra: ఇదే పని రెండున్నరేళ్ళ క్రితం బీజేపీ ఎందుకు చేయలేదు?: ఉద్ధవ్ ఠాక్రే
8సబ్జెక్ట్ నేర్చుకో రాంబాబు..!
9Manchu Mohan Babu: మంచు వారి ‘అగ్ని నక్షత్రం’!
10Head Lice : తలలో పేల సమస్యతో బాధపడుతున్నారా!
-
TET Results : తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల
-
Sree Vishnu: నిజాయితీకి మారుపేరు.. అల్లూరి!
-
Yogurt : పెరుగు ఆరోగ్యానికే కాదు, చర్మ సంరక్షణలోనూ!
-
Tirumala Srivaru : తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలపై సమీక్ష సమావేశం
-
Liver Cancer : ప్రాణాలు తీస్తున్న కాలేయ క్యాన్సర్
-
The Warrior: వారియర్ కోసం మాస్ డైరెక్టర్, క్లాస్ హీరో!
-
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట మరో ఫీట్.. ఏకంగా 50!
-
Anthrax : కేరళలో ఆంత్రాక్స్ కలకలం.. అడవి పందుల్లో వ్యాప్తి.. లక్షణాలు ఇవే!