Ranji Trophy: సెంచరీ బాది తీవ్ర భావోద్వేగంతో సర్ఫరాజ్ ఖాన్ కన్నీరు.. వీడియో
రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచులో ముంబై బ్యాట్స్‌మన్ సర్ఫరాజ్ ఖాన్ సెంచరీ బాది భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నాడు. సెంచరీ కొట్టాక హెల్మెట్ తీసి ప్రేక్షకుల వైపు చూస్తూ గర్వంతో ఉప్పొంగిపోయాడు. తొడగొట్టి, స్టేడియంలో అటూ ఇటూ కదులుతూ భావోద్వేగానికి గురయ్యాడు.

Ranji Trophy: రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచులో ముంబై బ్యాట్స్‌మన్ సర్ఫరాజ్ ఖాన్ సెంచరీ బాది భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నాడు. సెంచరీ కొట్టాక హెల్మెట్ తీసి ప్రేక్షకుల వైపు చూస్తూ గర్వంతో ఉప్పొంగిపోయాడు. తొడగొట్టి, స్టేడియంలో అటూ ఇటూ కదులుతూ భావోద్వేగానికి గురయ్యాడు. బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో మధ్యప్రదేశ్-ముంబై మధ్య రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ రెండో రోజు కొనసాగుతోంది.
JEE Main 2022: నేటి నుంచి జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షలు
ముంబై జట్టు బ్యాటింగ్ చేస్తోంది. ఈ సీజన్లో బ్యాటింగ్‌లో అదరగొడుతోన్న సర్ఫరాజ్ ఖాన్ అదే జోరును ఫైనల్ మ్యాచులోనూ కొనసాగించాడు. నేటి మ్యాచ్‌లో చేసిన సెంచరీతో ఈ సీజన్లో ఆయన నాలుగో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఆయన సెంచరీ చేసిన వెంటనే భావోద్వేగానికి గురైన వీడియోను బీసీసీఐ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆయన ఐపీఎల్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఈ వీడియోను షేర్ చేసింది.
presidential election: ఢిల్లీ చేరుకున్న ద్రౌపది ముర్ము.. రేపు నామినేషన్ దాఖలు
జట్టులోని మిగతా బ్యాట్స్‌మన్ ధాటిగా ఆడలేకపోతోన్న సమయంలో 152 బంతుల్లో అర్ధ శతకాన్ని పూర్తి చేశాడు సర్ఫరాజ్. అనంతరం దూకుడుగా ఆడిన సర్ఫరాజ్ ఖాన్ సెంచరీ చేయడంతో ముంబై స్కోరు ఒక్కసారిగా పెరిగింది. ఆయన 243 బంతుల్లో 2 సిక్సులు, 13 ఫోర్ల సాయంతో 134 పరుగులు చేశాడు. అనంతరం 374/9 వద్ద ముంబై తొలి ఇన్సింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ప్రస్తుతం మధ్యప్రదేశ్ ఓపెనర్లు యశ్ దుబే (2), హిమాన్షు (9) క్రీజులో ఉన్నారు.
💯 for Sarfaraz Khan! 👏 👏
His 4⃣th in the @Paytm #RanjiTrophy 2021-22 season. 👍 👍
This has been a superb knock in the all-important summit clash. 👌 👌 #Final | #MPvMUM | @MumbaiCricAssoc
Follow the match ▶️ https://t.co/xwAZ13U3pP pic.twitter.com/gv7mxRRdkV
— BCCI Domestic (@BCCIdomestic) June 23, 2022
- Viral Video : గుర్రంపై ఫుడ్ డెలివరీ చేసిన స్విగ్గీ డెలివరీ బాయ్
- Rohit Sharma: కరోనా నుంచి కోలుకుని నెట్స్‌లో రోహిత్ శర్మ ప్రాక్టీస్
- India vs England: భారత బౌలర్ల ధాటికి రాణించలేకపోతున్న ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్
- Cricket With Umbrella: గొడుగుతో కూడా క్రికెట్ ఆడొచ్చని మీకు తెలుసా..! ఈ వీడియో చూస్తే..
- Jasprit Bumrah: సారథిగా కంటే బౌలర్‌గానే జట్టుకు బాగా అవసరం: ద్రవిడ్
1MLA Angada Kanhar : ఏజ్.. జస్ట్ నెంబర్ మాత్రమే.. 58ఏళ్ల వయసులో టెన్త్ పాసైన ఎమ్మెల్యే
2Booster Dose: కొవిడ్ బూస్టర్ డోస్ గ్యాప్‌ను 6నెలలకు తగ్గించిన ప్రభుత్వం
3Diginal India Scam : వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో ఘరానా మోసం.. రూ.30కోట్లతో జంప్
4Heavy rain: రేపు ఆ ఆరు జిల్లాల్లో అతిభారీ వర్షాలు పడే అవకాశం..
5Smriti Irani: స్మృతి ఇరానీ, జ్యోతిరాధిత్యాకు అదనపు శాఖలు
6London: బ్రిటన్‌లో రాజకీయ సంక్షోభం.. ప్రధాని బోరిస్‌కు షాకిచ్చిన మరో ఐదుగురు మంత్రులు..
7Pragya Jaiswal: అందాలతో ఫిదా చేస్తున్న ప్రగ్యా జైస్వాల్
8Rajya Sabha: రాజ్యసభకు ఇళయరాజా, విజయేంద్ర ప్రసాద్.. మరో ఇద్దరు దక్షిణాది వారికి చోటు
9Telangana Covid Figure : తెలంగాణలో కరోనా కల్లోలం.. భారీగా పెరిగిన కేసులు
10Nagarjuna: ఎలక్ట్రిఫైయింగ్ అప్డేట్తో వస్తున్న ‘ది ఘోస్ట్’!
-
ICC Test Rankings : టాప్ 10లో చోటు కోల్పోయిన కోహ్లీ.. ఆరేళ్లలో ఇదే ఫస్ట్ టైం..!
-
MacBook Air M2 : అదిరే ఫీచర్లతో ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M2.. ప్రీ-ఆర్డర్లు ఎప్పుటినుంచంటే?
-
Agent: ఏజెంట్‌ను మళ్లీ వెనక్కి నెడుతున్నారా..?
-
Liger: లైగర్ @ 50 డేస్.. సందడి షురూ చేసిన పూరీ
-
Samsung Galaxy M13 : శాంసంగ్ గెలాక్సీ M13 5G ఫోన్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంత ఉండొచ్చుంటే?
-
Sohail: లక్కీ లక్ష్మణ్ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
-
NBK107: దేశం మారుస్తున్న బాలయ్య.. ఎందుకో తెలుసా?
-
Hangover : హ్యాంగోవర్ ను తగ్గించే తేనె!