India vs West Indies: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
భారత్-వెస్టిండీస్ క్రికెట్ జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. ట్రినిడాడ్‌లోని తరౌబా బ్రియాన్ లారా స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. భారత జట్టులో రోహిత్ శర్మ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), దినేశ్ కార్తీక్, రవీంద్ర జడేజా, రవి బిష్ణోయి, భువనేశ్వర్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్, అర్షదీప్ సింగ్ ఉన్నారు.

Toss1
India vs West Indies: భారత్-వెస్టిండీస్ క్రికెట్ జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. ట్రినిడాడ్‌లోని తరౌబా బ్రియాన్ లారా స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. భారత జట్టులో రోహిత్ శర్మ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), దినేశ్ కార్తీక్, రవీంద్ర జడేజా, రవి బిష్ణోయి, భువనేశ్వర్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్, అర్షదీప్ సింగ్ ఉన్నారు.
వెస్టిండీస్ జట్టులో మేయర్స్, బ్రూక్స్, హెట్‌మ్యేర్, పూరన్, పొవెల్, స్మిత్, హోల్డర్, కే పాల్, హొసెయిన్, మిక్‌కాయ్, జోసెఫ్ ఉన్నారు. కాగా, ఈ సిరీస్ నుంచి వికెట్ కీపర్ కేఎల్ రాహుల్‌ను తప్పించిన భారత సెలెక్టర్లు ఆ స్థానంలో సంజూ శాంసన్‌ను తీసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 3-0 తేడాతో గెలుచుకుంది. వెస్టిండీస్ తో మొత్తం ఐదు టీ20లు ఆడాల్సి ఉంది.
Rohit Sharma: నెట్స్‌లో రోహిత్ శర్మ ప్రాక్టీస్.. వీడియో పోస్ట్ చేసిన బీసీసీఐ