WhatsApp Businesses : వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. మీ దగ్గరలోని బిజినెస్ లొకేషన్ ద్వారా షాపింగ్ చేయొచ్చు.. ఇదిగో ప్రాసెస్..!

WhatsApp Businesses : మెటా యాజమాన్యంలోని వాట్సాప్ తమ యూజర్ల కోసం కొత్త ఫీచర్‌ను రిలీజ్ చేస్తోంది. ట్రావెలింగ్ లేదా బ్యాంకింగ్ వంటి కేటగిరీల వారీగా WhatsAppలో బిజినెస్ సెర్చ్ చేసే సామర్థ్యాన్ని అందిస్తోంది. మీ దగ్గరలోని బిజినెస్ లొకేషన్ కనుగొనడానికి సెర్చ్ చేయవచ్చు.

WhatsApp Businesses : వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. మీ దగ్గరలోని బిజినెస్ లొకేషన్ ద్వారా షాపింగ్ చేయొచ్చు.. ఇదిగో ప్రాసెస్..!

WhatsApp now lets users search for businesses _ Here's how to use the new feature

WhatsApp Businesses : మెటా యాజమాన్యంలోని వాట్సాప్ తమ యూజర్ల కోసం కొత్త ఫీచర్‌ను రిలీజ్ చేస్తోంది. ట్రావెలింగ్ లేదా బ్యాంకింగ్ వంటి కేటగిరీల వారీగా WhatsAppలో బిజినెస్ సెర్చ్ చేసే సామర్థ్యాన్ని అందిస్తోంది. మీ దగ్గరలోని బిజినెస్ లొకేషన్ కనుగొనడానికి సెర్చ్ చేయవచ్చు. వెబ్‌సైట్‌లలో ఫోన్ నంబర్‌లను కనుగొనడం లేదా వారి కాంటాక్ట్‌ల లిస్టులో ఒకదానిని సెర్చ్ చేయడం చేయవచ్చు.

తద్వారా సమయాన్ని ఆదా చేస్తుందని ప్రకటిస్తూ WhatsApp తెలిపింది. ఈ ఫీచర్ ప్రస్తుతం బ్రెజిల్, ఇండోనేషియా, మెక్సికో, కొలంబియా, యునైటెడ్ కింగ్‌డమ్‌లోని యూజర్లకు అందుబాటులో ఉంది. వాట్సాప్‌లో బిజినెస్ కోసం ఎలా సెర్చ్ చేయాలో ఎలా షాపింగ్ చేయాలో ఇప్పుడు చూద్దాం..

WhatsApp now lets users search for businesses _ Here's how to use the new feature

WhatsApp now lets users search for businesses _ Here’s how to use the new feature

* WhatsApp ఓపెన్ చేయండి.
* చాట్ ఐకాన్‌పై క్లిక్ చేసి, “Discover” కింద Business ఆప్షన్ Tap చేయండి.
* ఆ తర్వాత, మీ లొకేషన్ షేరింగ్ ప్రాధాన్యతను ఎంచుకోండి.
* మీరు మీ ప్రాంతంలో బిజినెస్ లొకేషన్ కనుగొనడానికి మీ లొకేషన్ ఎంచుకోవాలి. ఆపై Continueపై Tap చేయండి.
* మీరు ఒక లొకేషన్ మాన్యువల్‌గా కూడా ఎంచుకోవచ్చు. అలాగే మ్యాప్ నుంచి లొకేషన్ ఎంచుకోవచ్చు.
* మీరు సెర్చ్ చేస్తున్న బిజినెస్ కోసం మీ ప్రశ్నను టైప్ చేయండి.
* మీరు లిస్టులో ఎగువన ఉన్న ఫిల్టర్ చిప్‌ను Tap చేయడం ద్వారా మీ సెర్చింగ్ ద్వారా మెరుగుపరచవచ్చు.
* కేటగిరీ, డిస్టెన్స్, ఓపెన్ స్టేటస్ లేదా కేటలాగ్ వారీగా వ్యాపారాలను ఫిల్టర్ చేయవచ్చు.
* WhatsApp మిమ్మల్ని అనుమతిస్తుంది.
* ఇప్పుడు, యూజర్ బిజినెస్ ప్రొఫైల్‌ను చూసేందుకు Business సెక్షన్‌పై Tap చేయండి.
* మీరు ఇప్పుడు Chat Buttonపై Tap చేయడం ద్వారా Business Profileతో షాపింగ్ చేయవచ్చు.

WhatsApp now lets users search for businesses _ Here's how to use the new feature

WhatsApp now lets users search for businesses _ Here’s how to use the new feature

బ్రెజిల్‌లో తమ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌తో చాట్ నుంచి పేమెంట్ చేసే సామర్థ్యాన్ని విస్తరిస్తున్నట్లు వాట్సాప్ బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది. భారత్‌లోని వాట్సాప్ యూజర్ల కోసం ఈ ఫీచర్ ఇటీవల లాంచ్ అయింది. ఇంతలో, ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ఇప్పుడు బీటా యూజర్‌లు తమ అకౌంట్లను మరొక హ్యాండ్‌సెట్, ఆండ్రాయిడ్ టాబ్లెట్‌తో కనెక్ట్ చేసేందుకు అనుమతిస్తుంది.

GSM Arena నివేదిక ప్రకారం.. WhatsApp కొత్త Buddy మోడ్‌ను కలిగి ఉంది. యూజర్లు తమ ప్రైమరీ అకౌంట్‌కు సెకండరీ స్మార్ట్‌ఫోన్‌ను ఎనేబుల్ చేసేందుకు సాయపడుతుంది. Android వెర్షన్ 2.22.24.18 కోసం ఇటీవలి WhatsApp బీటాలో అప్‌డేట్ వచ్చిందని నివేదిక తెలిపింది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Nothing Phone (1) : ఫ్లిప్‌కార్ట్‌లో నథింగ్ ఫోన్ (1)పై భారీ డిస్కౌంట్.. ఇదే సరైన సమయం.. డీల్ ముగిసేలోపే వెంటనే కొనేసుకోండి..!