YSRCP Plenary: 23 నుంచి వైసీపీ నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సన్నాహక సమావేశాలు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి ప్లీనరీ సమావేశాలు వ‌చ్చే నెల‌ 8, 9 తేదీల్లో జరగనున్నాయి. ఈ నేప‌థ్యంలో ఈ నెల 23 నుంచి 28 వరకు నియోజకవర్గ సాయి ప్లీనరీ సన్నాహక సమావేశాలు నిర్వహించాలని ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జిల‌ను వైసీపీ కేంద్ర కార్యాలయం ఆదేశించింది.

YSRCP Plenary: 23 నుంచి వైసీపీ నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సన్నాహక సమావేశాలు

Ysrcp Flags

YSRCP Plenary: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి ప్లీనరీ సమావేశాలు వ‌చ్చే నెల‌ 8, 9 తేదీల్లో జరగనున్నాయి. ఈ నేప‌థ్యంలో ఈ నెల 23 నుంచి 28 వరకు నియోజకవర్గ సాయి ప్లీనరీ సన్నాహక సమావేశాలు నిర్వహించాలని ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జిల‌ను వైసీపీ కేంద్ర కార్యాలయం ఆదేశించింది.

Congress: ఎస్ఐ కాల‌ర్ ప‌ట్టుకున్నందుకు రేణుకా చౌద‌రిపై కేసు

అలాగే, జిల్లాల‌ స్థాయిలో ఈ నెల‌ 29, 30, వ‌చ్చే నెల‌ 1 తేదీల్లో ప్లీనరీ సన్నాహక సమావేశాలు జరపాలని సూచించింది. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, పార్టీ జిల్లా అధ్యక్షులతో సమన్వయం చేసుకుని ఏర్పాట్లు చేసుకోవాల‌ని వైసీపీ అధిష్ఠానం ఆదేశించింది. నియోజకవర్గంలో నిర్వహించాల్సిన ప్లీనరీకి కార్యాచరణ రూపొందించుకుని వివరాలను పార్టీ కేంద్ర కార్యాలయానికి తెలియజేయాలని తెలిపింది.