Home » లావణ్య త్రిపాఠి ఫాలోవర్స్ పెరిగారు..
Published
2 months agoon
By
sekharLavanya Tripathi: సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి ‘అందాల రాక్షసి తో టాలీవుడ్ కి పరిచయమైంది. దూసుకెళ్తా, మనం, సోగ్గాడే చిన్నినాయనా’ వంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది లావణ్య. తన పర్సనల్ అండ్ ప్రొఫెషన్ కి సంబంధించిన పోస్టులు చేస్తుంటుంది.
రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఆమెను ఫాలో అయ్యేవారి సంఖ్య రెండు మిలియన్లకు చేరింది.
ఈ సందర్భంగా ‘థ్యాంక్యూ ఫర్ ది లవ్’ అంటూ తనను ఫాలో అవుతున్న వాళ్లకి కృతజ్ఞతలు తెలిపింది.
ప్రస్తుతం సందీప్ కిషన్ హీరోగా హాకీ నేపథ్యంలో తెరకెక్కుతున్న A1 Express తో పాటు, కార్తికేయ పక్కన ‘చావు కబురు చల్లగా’ సినిమాల్లో నటిస్తోంది లావణ్య.