లావణ్య సొట్ట బుగ్గల్.. శ్రీముఖి సోకుల్.. రేణూ మెరుపుల్.. సారా బికినీ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనా అని బయటకురాకపోయినా.. కలరింగ్ లో తక్కువ కావట్లేదు టాలీవుడ్ సెలబ్రిటీలు. హాఫ్ ఫోజు మాత్రమే కనిపించేలా శ్రీముఖి స్టిల్ ఇచ్చి పోస్టు పెట్టింది. హెయిర్ స్టైల్ తో పాటు చెవులకు స్పెషల్ డెకరేషన్ చేసుకున్న శ్రీముఖి ఫొటోకు పిచ్చ లైకులు వచ్చాయి. లావణ్య త్రిపాఠీ సొట్ట బుగ్గలతో క్యూట్ స్మైల్.. సుమ కనకాల రాయల్ లుక్.. మమ్మీతో కలిసి కీర్తి సురేశ్ శారీ లుక్.. బిగ్ బాస్ కంటెస్టెంట్ హిమజకు యూట్యూబ్‌లో లక్ష సబ్‌స్క్రైబర్లు వచ్చిన సందర్భంగా పోస్టును పోస్టర్ రూపంలో రిలీజ్ చేసింది.

స్విమ్మింగ్ లో రిలాక్స్ అవుతున్న సారా అలీ ఖాన్.. మార్నింగ్ వేకప్ తో రేణూ దేశాయ్ ఛార్మింగ్ లుక్, జబర్దస్త్ రేష్మీ గౌతమ్ కొత్త డ్యాన్సులపై ఓ లుక్కేయండి..

 

 

View this post on Instagram

 

😄

A post shared by Lavanya T (@itsmelavanya) on

 

View this post on Instagram

 

❤️Love U All 😍 Those who are not subscribed pls check my Bio.. Link given there 😀

A post shared by Himaja (@itshimaja) on

 

View this post on Instagram

 

📸 @naveen_photography_official

A post shared by Rashmi Gautam (@rashmigautam) on

Related Posts