దీపావళి స్పెషల్.. ఎల్ఈడీ మాస్కులతో పండుగ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Face Mask: 2020 దీపావళి పండుగను పర్యావరణ హితంగా జరుపుకోవాలంటూ నిపుణులు చెబుతున్నారు. ఓ వైపు సుప్రీం కోర్టు కూడా ముందు క్రాకర్స్ వంటివి కాల్చొద్దని చెప్పినా ఆంక్షలు సడలించింది. ఈ క్రమంలో పండుగ కేవలం దీపాల వరకూ పరిమితమైన సందర్భంలో ఎల్ఈడీ మాస్కులు మీ కోసం రెడీ అయ్యాయి.

పండుగ అంటే అంతా కలుస్తాం కదా. సూపర్ గా రెడీ అయి ముఖానికి మాస్క్ ధరించాల్సిన పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి మీ ముఖాలు వెలిగిపోయేలా ఎల్ఈడీ మాస్క్ లు ధరించి పండుగను ప్రకాశవంతంగా జరుపుకోండి అంటూ పెట్టిన పోస్టు వైరల్ అయింది.ఇంకా మన ఇంట్లో దీపాల లాగే రంగులు మారుతూ ఉన్న మాస్క్ వైరల్ అయిపోయింది. నమ్మశక్యంగా లేదా.. ఈ వీడియోను మీరూ చూడండి..

Related Tags :

Related Posts :