మొబైల్ రంగంలో కొత్త విప్లవం..రెండు స్క్రీన్లు LG Dual Screen

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

మొబైల్‌ రంగంలో మరో సరికొత్త విప్లవం రాబోతోంది. రెండు స్క్రీన్ల ఫోన్లు త్వరలో మార్కెట్‌ను ముంచెత్తనున్నాయి. ఈ దిశగా LG Company మందడుగు వేసింది. టీ ఆకారంలో ఉండే ఫోన్‌ను త్వరలో లాంఛ్‌ చేయబోతోంది. ఇందుకు సంబంధించి ట్రైలర్‌ వీడియోను విడుదల చేసింది.రెండు స్క్రీన్లున్న ఈ ఫోన్‌ను ఈనెల 14న అధికారికంగా రిలీజ్ చేయనుంది. నూతన టెక్నాలజీతో రూపొందిన ఈ స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులకు సరికొత్త
అనుభూతిని అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

నిత్యానంద కైలాసానికి వెళతాను…. మీరా మిథున్


ఇంగ్లీషు భాషలోని T షేపులో ఉన్న డబుల్ స్క్రీన్ ఫోన్ అందర్నీ ఆకర్షిస్తోంది.
దీనిని వింగ్ ఫోన్ అంటున్నారు. రెండు రెక్కల ఆకారంలో ఉంది. ఎల్జీ వింగ్ 6.8 అంగుళాల ప్రధాన స్క్రీన్ ఉంది. 4 అంగుళాల చిన్న స్క్రీన్ ఉంది. 5 జీ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.

Related Posts