Almonds : పొట్ట పెరగకుండా స్లిమ్ గా ఉండాలంటే బాదంతో!
ప్రతిరోజు 42 గ్రాముల బాదం పప్పులు తింటే పొట్ట సమస్య రాదు. పిండిపదార్ధాలు ఎక్కవగా ఉండే ఆహారపదార్ధాల బదులు బాదం పప్పులు తింటే గుండెకు సంబంధించిన రకరకాల అనారోగ్య సమస్యలను నియంత్రించవచ్చు.

Almonds : మారిన జీవనశైలీ, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది పొట్ట సమస్యతో బాధపడుతున్నారు. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకు పోయి బాధపడుతున్న వారికి బాదం పప్పు మంచి పరిష్కారమని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. బాదం పప్పు తింటే పొట్ట పెరగకుండా చూసుకోవటం తోపాటు స్లిమ్ గా కూడా ఉండవచ్చని చెబుతున్నారు. అనేక అధ్యయనాల్లో ఈ విషయంలో తేలినట్లు స్పష్టం చేస్తున్నారు. రోజు తీసుకునే ఆహారంతోపాటుగా బాదం పప్పులు తీసుకుంటే మంచిది. వీటిని తీసుకోవటం వల్ల పొట్ట తగ్గటంతోపాటుగా గుండె జబ్బుల ముప్పు తప్పుతుంది.
ప్రతిరోజు 42 గ్రాముల బాదం పప్పులు తింటే పొట్ట సమస్య రాదు. పిండిపదార్ధాలు ఎక్కవగా ఉండే ఆహారపదార్ధాల బదులు బాదం పప్పులు తింటే గుండెకు సంబంధించిన రకరకాల అనారోగ్య సమస్యలను నియంత్రించవచ్చు. గుండు రక్తనాళాలు సాఫీగా ఉండి రక్త ప్రసరణ బాగా ఉంటుంది. బాదం పప్పును స్నాక్స్ గా తీసుకునే వారిలో పొట్ట చుట్టూ ఉండే ఫ్యాట్ తోపాటు, కొలెస్ట్రాల్ తగ్గుతుంది. బాదంపప్పులో మోనో శ్యాచురేటెడ్ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి హార్ట్‌కి, బ్రెయిన్‌కి మరియు స్కిన్‌కి మేలు చేస్తాయి. అలాగే విటమిన్ E, మెగ్నీషియం మరియు పొటాషియం బాదంపప్పులో ఉంటాయి. ఇవి బ్లడ్ ప్రెజర్ నార్మల్‌గా ఉండటానికి సహాయపడతాయి. అలాగే రక్త ప్రసరణ సజావుగా సాగడానికి సహకరిస్తాయి. రోజుకి 4 నుంచి 7 బాదంపప్పులు తినడం వల్ల అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.
అన్ని రకాల ఖనిజలవణాలు, విటమిన్లు, సూక్ష్మ పోషకాలు బాదంలో ఉంటాయి. ఎముకల ఆరోగ్యంగా , పటుత్వంగా ఉండేందుకు బాదంలో ఉండే పాస్పరస్, కాల్షియం తోడ్పడతాయి. కడుపునొప్పి, మలబద్దకం సమస్యతో బాధపడేవారు బాదం క్రమం తప్పకుండా తింటే సమస్య తొలగిపోతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. బాదంలో ఉండే రాగి, ఐరన్ రక్తంలో హిమోగ్లోబిన్ స్ధాయిని పెంచి రక్త హీనతను తొలగిస్తాయి.
1WhatsApp : వాట్సాప్ యూజర్లకు బిగ్ రిలీఫ్.. ఇక ఆ మెసేజ్‌లన్నీ సేవ్ చేయొచ్చు..!
2AP Politics : ప్రకాశం జిల్లా గిద్దలూరులో రసవత్తర రాజకీయం..వైసీపీ కంచుకోటను బద్దలు కొడతానంటున్న టీడీపీ నేత
3TS Politics : సైకిల్ దిగి కారెక్కి మూడేళ్లైనా దక్కని పదవి..మండవ వెంకటేశ్వరరావు రాజకీయ సన్యాసనం తీసుకోనున్నారా?
4Fire accident: భారీ అగ్ని ప్రమాదం.. 11 మంది నవజాత శిశువులు మృతి
5AP Politics : రాజమండ్రి వైసీపీలో ఊహించని పరిణామం..ఒక్కటైపోయిన ఎంపీ భరత్, ఎమ్మెల్యే రాజా వర్గాలు
6Janhvi Kapoor : నో చెప్తున్నా.. జాన్విపై టాలీవుడ్‌కి ఎందుకంత క్రేజు??
7PM Modi : ప్రధాని షెడ్యూల్లో లేని బేగంపేట్ బీజేపీ సభ..ఆఖరి నిమిషంలో.. పీఎంవోను ఒప్పించింది ఎవరు..?
8Ycp bus yatra: రెండోరోజు వైసీపీ నేతల సామాజిక న్యాయభేరి యాత్ర .. ఏ సమయంలో ఎక్కడికి చేరుతుందంటే..
9Akshay Kumar : ఇందులో కూడా సౌత్ హీరోలని ఫాలో అవుతున్న అక్షయ్.. ఇదొక్కటి మంచిపనే..
10Anirudh : తెలుగులో బ్రేక్ కోసం చూస్తున్న తమిళ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్.. ఈ సారైనా దక్కేనా..
-
Balakrishna: నందమూరి ఫ్యామిలీ నుండి మరొకటి!
-
Ram Charan: ‘అధికారి’గా మారుతున్న చరణ్.. నిజమేనా..?
-
NBK107: జై బాలయ్య.. థియేటర్లు మార్మోగాల్సిందే!
-
Vikram: తెలుగులోనూ ‘విక్రమ్’ గ్రాండ్ రిలీజ్
-
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట రెండు వారాల కలెక్షన్స్.. ఎంతంటే?
-
Green Tea : మధుమేహాన్ని అదుపులో ఉంచే గ్రీన్ టీ!
-
Madhuyashki Goud : రేవంత్ రెడ్డికి మధుయాష్కీ గౌడ్ బహిరంగ లేఖ..సంచలన వ్యాఖ్యలు
-
Thirumala : జీడిపప్పు బద్దల తయారీ ప్రారంభించిన టీటీడీ ఈఓ ధర్మారెడ్డి