Coconut : రక్తహీనత పొగొట్టే.. ఎండుకొబ్బరి!..

గుండె ఆరోగ్యానికి కూడా ఎండు కొబ్బరి ఎంతో మేలు చేస్తుంది. అందువల్ల, ఎండు కొబ్బరిని తీసుకుంటే మంచిది. అయితే మార్కెట్‌లో దొరికే ఎండు కొబ్బరి కాకుండా. మలబద్ధకం, అల్సర్ వంటి పొట్ట సంబంధిత సమస్యలు తగ్గుముఖం పడతాయి.

Coconut : రక్తహీనత పొగొట్టే.. ఎండుకొబ్బరి!..

Coconut

Coconut : ఎండు కొబ్బరి శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఎండు కొబ్బరి తినటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. పచ్చి కొబ్బరిని ఎండ బెట్టడం ద్వారా ఎండుకొబ్బరి తయారవుతుంది. ఎండు కొబ్బరిని చాలా మంది వంటల్లో రుచి కోసం వాడుతుంటారు. మార్కెట్లో కూడా ఎండుకొబ్బరి దొరుకుతుంది. అయితే ఎండు కొబ్బరి మంచి రుచి కలిగి ఉండటమే కాదు. విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, కాల్షియం, కాపర్‌, సెలీనియం, మ్యాంగనీస్‌, ఐరన్‌, కార్బోహైడ్రేట్స్‌, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా అనేక రకాల న్యూట్రియంట్స్ కూడా నిండి ఉంటుంది. అందుకే ఎండు కొబ్బరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎన్నో జబ్బులను కూడా నివారిస్తుంది.

ఎండుకొబ్బరిలో ఫైబర్, కాపర్, సెలీనియం వంటి పోషకాలుంటాయి. అందు కోసమే అనేక రకాలుగా ఎండుకొబ్బరిని వినియోగిస్తారు. రోజూ చిన్న ఎండుకొబ్బరి ముక్క తింటే… అందులోని ఫైబర్ వల్ల… గుండె కు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. పురుషులు రోజూ 38 గ్రాములు, మహిళలు రోజూ 25 గ్రాములు తినాలి. ముఖ్యంగా మతి మరుపుతో బాధ పడే వారికి, తమ మెదడు చురుగ్గా మారాలని కోరుకునే వారికి ఎండు కొబ్బరి బెస్ట్ అప్షన్‌గా చెప్పుకోవచ్చు. అవును, రోజు ఎండు కొబ్బరి ముక్క తీసుకుంటే అందులో ఉండే పోషకాలు మెదడులో మైలీన్ అనే న్యూరో ఉత్పత్తిని పెంచుతాయి. దాంతో మెదడు చురుకు గా మారుతుంది. అలాగే మెదడు లోని నరాల ఒత్తిడిని తగ్గించి మతి మరుపును నివారించే శక్తి కూడా ఎండు కొబ్బరికి ఉంది.

రోజూ ఎండుకొబ్బరి తినేవాళ్లకు కాన్సర్ వ్యాధి దరిచేరదు. వ్యాధి వచ్చినవారు ఎండుకొబ్బరి తింటే మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. పేగుల్లో కాన్సర్, ప్రొస్టేట్ కాన్సర్‌కి ఎండుకొబ్బరి చక్కటి మందులా పనిచే స్తుంది. రక్త హీనత సమస్యతో బాధ పడుతున్నవారు ఎండుకొబ్బరి తినటం వల్ల రక్తం వృద్ధి చెందుతుంది. శరీరానికి ఐరన్ ఫుష్కలంగా అందుతుంది. కీళ్ల నొప్పులు, ఎముకలు పెళుసుబారిపోవడం లాంటి సమస్యలు ఉంటే…ఎండుకొబ్బరి సరైన పరిష్కార మార్గం.

గుండె ఆరోగ్యానికి కూడా ఎండు కొబ్బరి ఎంతో మేలు చేస్తుంది. అందువల్ల, ఎండు కొబ్బరిని తీసుకుంటే మంచిది. అయితే మార్కెట్‌లో దొరికే ఎండు కొబ్బరి కాకుండా. మలబద్ధకం, అల్సర్ వంటి పొట్ట సంబంధిత సమస్యలు తగ్గుముఖం పడతాయి. బరువు తగ్గాలంటే ఎండుకొబ్బరి తినాలి. మగాళ్లలో మగతనాన్ని పెంచే లక్షణం ఎండుకొబ్బరిలో ఉందని పరిశోధనల్లో తేలింది. సంతాన భాగ్యం ప్రసాదిస్తుంది. స్పెర్మ్ కౌంట్ పెంచుతుంది. వంధత్వాన్ని నివారిస్తుంది. ఇంట్లో తయారు చేసుకున్న ఎండు కొబ్బరిని వాడుకోవడమే ఉత్తమం.