Breakfast : పిల్లల్లో చురుకుదనాన్ని పెంచే ఉదయం బ్రేక్ ఫాస్ట్!
పోషకాహార నిపుణులు సూచిస్తున్న దాని ప్రకారం పిల్లలకు ఉదయం బ్రేక్ ఫాస్ట్ తప్పనిసరిగా తినిపించాలి. లేకపోతే పిల్లల ఎదుగుదలపై ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Breakfast : తల్లిదండ్రులు తమ పిల్లలు తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే ఎదిగే వయస్సున్న పిల్లలకు పోషకాహారం అందించటం అన్నది చాలా కీలకం. పిల్లలు ఆరోగ్యంగా, తెలివిగా ఉండాలంటే ఉదయం అందించే బ్రేక్ పాస్ట్ విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చూపకూడదు. చాలా మంది తల్లి దండ్రులు పిల్లలలకు ఉదయం స్కూల్ కు పంపే హాడాహుడిలో ఒ గ్లాసు పాలిచ్చి , మధ్యాహ్నం బోజనం క్యారేజ్ లో పెట్టి పంపించేస్తుంటారు. ఇలా చేయటం పిల్లల ఆరోగ్యానికి మంచిది కాదు. ముఖ్యంగా భార్య, భర్తలు ఇరువురు ఉద్యాగస్తులైన కుటుంబాల్లో పిల్లలు ఉదయం బ్రేక్ ఫాస్ట్ లేకుండానే పాలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది.
పోషకాహార నిపుణులు సూచిస్తున్న దాని ప్రకారం పిల్లలకు ఉదయం బ్రేక్ ఫాస్ట్ తప్పనిసరిగా తినిపించాలి. లేకపోతే పిల్లల ఎదుగుదలపై ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఆరోగ్యంతో పాటు, పిల్లల మానసిక వికాసంపై దాని ప్రభావం ఉంటుందని పలు పరిశోధనల్లో సైతం తేలింది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా పోషకాలు ఉన్న ఆహారాలను తీసుకున్న పిల్లల్లో ఏకాగ్రత, చురుకుదనం అధికంగా ఉన్నట్లు తేలింది. పిల్లల్లో ఏకాగ్రతను, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి, చదివినవి గుర్తుంచుకోవడానికి, నాడీకణాలను ప్రశాంతంగా ఉంచి, మరింత చురుగా ఆలోచనా శక్తిని పెంచడానికి ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా విటమిన్స్, ప్రొటీన్స్, ఖనిజలవణాలతో కూడిన ఆహారాన్ని అందించాలి.
ఉదయం అల్పాహారం తీసుకోకపోతే దాని ప్రభావం కండరాలు మరియు మెదడు పని తీరుపై ప్రభావం చూపుతుంది. ఉదయం అల్పాహారం తీసుకోక పోవటం వల్ల పిల్లలు శరీరానికి అవసరమైన పోషకాలను పొందలేకపోతారు. అల్పాహారంగా పాలు, పండ్లతోపాటు, ప్రొటీన్, ఫైబర్ తో కూడాని ఆహార పదార్ధాలను బ్రేక్ ఫాస్ట్ లో భాగం చేసుకోవాలి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయని పిల్లలు చదువుపై దృష్టి పెట్టలేకపోవటంతోపాటుగా, త్వరగా అలసిపోతారు. పిల్లలు ఉదయం ఇడ్లీ, దోశ, ఉప్మా పండ్లు, పీనట్ బటర్ లాంటివి ఎంచుకోవచ్చు. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు మరియు ఫైబర్ కలిగిన ఆహారాల మిశ్రమం మీ అల్పాహారంలో చేర్చుకోవడం ఉత్తమం. బ్రేక్ ఫాస్ట్ గా జంక్ ఫుడ్ లాంటి వాటిని పిల్లలకు అందించటం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఇలా చేస్తే వారి దీర్ఘకాలిక ఆరోగ్యంపై తీవ్రప్రభావం ఉంటుంది.
1Monkeypox: మంకీపాక్స్ అంటే ఏమిటి? దానిని ఎలా గుర్తించాలి.. లక్షణాలేంటి..?
2SSC JOB NOTIFICATION : ఎస్ఎస్ సీ మినిస్టీరియల్ హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ
3HURL JOBS : హెచ్ యూఆర్ ఎల్ లో ఖాళీ పోస్టుల భర్తీ
4Anganwadi Posts : విజయనగరం జిల్లాలో అంగన్వాడీ పోస్టుల భర్తీ
5Film Chamber : పైరసీని అరికట్టడంలో ఫిలిం ఛాంబర్ ఫెయిల్ అయింది
6Aurangzeb Tomb:లా అండ్ ఆర్డర్ కాపాడేందుకు ఔరంగజేబు సమాధి 5రోజుల మూసివేత
73 Dictators : మృత్యువుతో పోరాడుతున్న ప్రపంచంలోని ముగ్గురు నియంతలు..!!
8Pawan kalyan: రేపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన
9Nityananda swamy : నిత్యానందకి ఏమైంది..?తానే దేవుడినని ప్రకటించుకున్న స్వామికి వింత జబ్బు..27 మంది వైద్యులతో చికిత్స..!
10Dr BR Ambedkar : కోనసీమ జిల్లా పేరు..డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్పు
-
Fuel Prices : 2025నాటికి భారీగా తగ్గనున్న ఇంధన ధర..ఎందుకో తెలుసా?
-
CM Jagan : వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవలను ప్రారంభించిన సీఎం జగన్
-
Uttarakhand : కొడుకును పెళ్లి చేసుకున్న మహిళ
-
Darshan Mogulaiah : పద్మశ్రీ అవార్డు బీజేపీ వాళ్లదా..?.. అయితే వాపస్ ఇస్తా : మొగులయ్య
-
CM KCR : నేషనల్ పాలిటిక్స్‌పై గులాబీ బాస్ ఫోకస్.. రేపు ఢిల్లీకి సీఎం కేసీఆర్
-
Gas Cylinder Price : మరోసారి పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర..మే నెలలో రెండోసారి పెంపు
-
Modi Telangana Tour : రాజకీయ ఆసక్తి రేపుతున్న ప్రధాని మోదీ తెలంగాణ టూర్
-
Invests In Telangana : తెలంగాణలో మరో అంతర్జాతీయ సంస్థ పెట్టుబడులు