Telugu News
లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
logo
LIVE TV
× లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ

Life Style

Covaxin For Children : రెండేళ్లకు పైగా పిల్లల్లో సెప్టెంబర్ నాటికి కొవాగ్జిన్ టీకా: ఎయిమ్స్ చీఫ్

సెప్టెంబరు నాటికి రెండేళ్లు పైబడిన పిల్లలకు కొవాగ్జిన్ అందిస్తామని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. ఫేజ్ 2/3 ట్రయల్స్ పూర్తయిన తర్వాత పిల్లల కోసం కొవాక్సిన్ డేటా సెప్టెంబర్ నాటికి లభిస్తుందని తెలిపారు.

Updated On - 9:58 pm, Tue, 22 June 21

Covaxin For Children Above 2 Years By September

Covaxin for children above 2 years by September : సెప్టెంబరు నాటికి రెండేళ్లు పైబడిన పిల్లలకు కొవాగ్జిన్ అందిస్తామని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. ఫేజ్ 2/3 ట్రయల్స్ పూర్తి అయిన తర్వాత పిల్లల కోసం కొవాక్సిన్ డేటా సెప్టెంబర్ నాటికి లభిస్తుందని తెలిపారు. అదే నెలలోనే టీకాకు ఆమోదం కూడా లభిస్తుందని కొవిడ్-19పై ప్రముఖ పల్మోనాలజిస్ట్, ప్రభుత్వ టాస్క్ ఫోర్స్ కీలక సభ్యుడు ఒకరు తెలిపారు. భారతదేశంలో ఫైజర్-బయోఎంటెక్ వ్యాక్సిన్‌కు గ్రీన్ సిగ్నల్ వస్తే.. అది పిల్లలకు కూడా ఒక ఎంపికగా ఉంటుందని ఆయన అన్నారు.

ఈ ట్రయల్స్ కోసం ఢిల్లీ ఎయిమ్స్ ఇప్పటికే పిల్లలను పరీక్షించడం ప్రారంభించిందన్నారు. జూన్ 7న ప్రారంభం కాగా.. 2ఏళ్ల నుంచి 17 సంవత్సరాల మధ్య వయస్సు పిల్లలే ఉన్నారు. మే 12న, రెండు ఏళ్ల వయస్సులోపు పిల్లలపై కొవాక్సిన్ దశ 2, దశ 3 పరీక్షలను నిర్వహించడానికి డీసీజీఐ భారత్ బయోటెక్‌కు అనుమతి ఇచ్చింది. ఇన్స్టిట్యూట్‌లు సూపర్-స్ప్రెడర్‌లుగా మారకుండా నిరోధించే విధంగా ఇప్పుడు పాఠశాలలను తెరిచే దిశగా యోచన చేయాలని గులేరియా అన్నారు.

సెరో సర్వేల ప్రకారం.. పిల్లలలో యాంటీబాడీలు ఉత్పత్తి కోసం.. సెరో సర్వేలు సూచించాయని డాక్టర్ గులేరియా చెప్పారు. కరోనాకు పిల్లలు ఎక్కువగా ప్రభావితం అవుతారనడానికి తనకు ఎలాంటి కారణం లేదని చెప్పారు. పిల్లలు కూడా ట్రయల్స్ నిర్వహిస్తే.. వారిలోనూ యాంటీ బాడీలు ఉత్పత్తి అవుతాయని అన్నారు, దేశంలో పిల్లలు కూడా కరోనాకు గురయ్యారని, వారికి టీకాలు వేయకపోయినా వారిలో కొంత మొత్తంలో నేచురల్ ఇమ్యూనిటీని పొందే అవకాశం ఉంది.

ఢిల్లీ ఎయిమ్స్ WHO సంయుక్తంగా అధ్యయనం చేయగా.. పిల్లలలో అధిక సెరో-పాజిటివిటీ ఉన్నట్టు కనుగొన్నారు. కొవిడ్ థర్డ్ వేవ్ ఇతరులకన్నా పిల్లలను ఎక్కువగా ప్రభావితం చేయదని ఈ అధ్యయనం ప్రారంభ ఫలితాల్లో తేలింది.

Advertisement shastrabam
Masterminds Image Comp
International3 mins ago

Ghost in House : ఇంట్లోనే తిరుగుతున్న ‘దెయ్యం’..సీసీటీవీలో చూసిన యజమాని

Latest9 mins ago

Yediyurappa : భావోద్వేగానికి లోనైన యడియూరప్ప..గవర్నర్ పదవిపై కీలక వ్యాఖ్యలు

Latest13 mins ago

Flipkart Big Saving Days: ఫ్లిప్ కార్ట్ లో బంపర్ ఆఫర్లు.. iPhone 11 ధరకే iPhone 12

Latest14 mins ago

Shyam Singha Roy : నాని గుమ్మడికాయ కొట్టేశాడు..

International38 mins ago

Meteor Shower : ఆకాశంలో వెలుతురు,శబ్ధాలతో…నార్వేలో ఉల్కాపాతం

Latest39 mins ago

Hardik Pandya : శ్రీలంక జాతీయగీతం పాడిన పాండ్యా.. వైరల్ వీడియో

International39 mins ago

Tokyo Olympics Offer : మెడ‌ల్ గెలిస్తే..మాస్క్ లేకుండా ఉండొచ్చు

Crime48 mins ago

Darbhanga Blast Case : దర్భంగా బ్లాస్ట్ కేసులో మరోక వ్యక్తి అరెస్ట్

Latest49 mins ago

Pegasus Scandal : దీదీ కీలక నిర్ణయం..పెగాసస్ గుట్టు తేల్చేందుకు విచారణ కమిషన్ ఏర్పాటు

Latest51 mins ago

Ram Charan : వరుస సినిమాలతో చరణ్ బిజీ..

Latest1 hour ago

Anitha Chowdhary: సూరీడూ.. బాగా మారిపోయావ్ రా..

Latest1 hour ago

KMM RAMYA : చదువు,సాగు..కుటుంబానికి అన్నీ తానై నిలిచిన చదవుల తల్లి రమ్య

International1 hour ago

Lulu Gourp : యూఏఈలో భారత వ్యాపార దిగ్గజానికి అరుదైన గౌరవం

Latest1 hour ago

BS Yediyurappa : యడియూరప్ప రాజకీయ ప్రస్థానం.. చివరి రెండేళ్లు అగ్నిపరీక్షే..

Latest1 hour ago

Mastercard ban: మాస్టర్ కార్డ్ సేవలు పునరుద్ధరించాలని ఆర్బీఐ సూచన

Latest3 hours ago

Sonam Kapoor : సోకులారబోస్తున్న సోనమ్..

Latest2 days ago

Salony Luthra : ‘భానుమతి & రామకృష్ణ’ ఫేమ్ సలోని లూత్రా పిక్స్..

Latest2 days ago

Shamita Shetty : శిల్పా శెట్టి సిస్టర్ షమితా శెట్టి ఫొటోస్..

Latest3 days ago

Regina Cassandra : డస్కీ బ్యూటీ రెజీనా పిక్స్..

Latest3 days ago

Pooja Ramachandran : పరువాల పూజా రామచంద్రన్..

Latest4 days ago

Sadaa : సదా.. గ్లామర్ ఏమాత్రం తగ్గలేదుగా..

Latest4 days ago

Kajal Aggarwal : గంగానదిలో కాజల్ బోట్ రైడింగ్..

Latest5 days ago

Shriya Sharma : సోకులతో సెగలు రేపుతున్న శ్రియా శర్మ..

Latest5 days ago

Genelia Deshmukh : ఇన్‌స్టాలో సందడి చేస్తున్న జెనీలియా..

Latest6 days ago

Sitara Ghattamaneni : సితార బర్త్‌డే ఫొటోస్..

Latest6 days ago

Upasana Konidela : ఉపాసన బర్త్‌డే స్పెషల్ ఫొటోస్..

Latest6 days ago

Amala Paul : రెయినీ సీజన్‌లో రెచ్చగొడుతుందిగా..

Latest1 week ago

Niharika Kaur : నిలువెల్లా నిషా ఎక్కిస్తున్న నిహారికా..

Latest1 week ago

Sitara Ghattamaneni : సితార పాప క్యూట్ ఫొటోస్..

Latest1 week ago

Maanayata Dutt : సోషల్ మీడియాలో సంజయ్ దత్ వైఫ్ వైరల్ పిక్స్..

Exclusive Videos3 hours ago

భవిష్యవాణి చెప్పిన స్వర్ణలత.. ఈసారి ఏం జరగబోతుందంటే..?

Exclusive5 hours ago

సీనియర్ నటి జ‌యంతి కన్నుమూత

Exclusive Videos7 hours ago

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్

Exclusive Videos7 hours ago

రామప్ప ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు

Exclusive Videos7 hours ago

మోత్కుపల్లికి చెమటలు పట్టించిన 10టీవీ

Exclusive Videos7 hours ago

రాజాసింగ్ తిట్టడం వలనే పార్టీ మారాను

Exclusive21 hours ago

రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు

Exclusive24 hours ago

బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతోంది..!

Exclusive24 hours ago

నోకియా 4జి.. అదిరిపోయే ఫీచర్లు

Exclusive24 hours ago

లష్కర్ బోనాల సందడి

Exclusive Videos1 day ago

తెలంగాణకు పెట్టుబడుల వరద

Exclusive Videos1 day ago

ఏపీలో బీజేపీ, వైసీపీ మాటల యుద్ధం

Exclusive Videos1 day ago

భారత్‎కు 12 మెడల్స్ వస్తాయి

Exclusive Videos1 day ago

కళ వెనుక కష్టాలు ..!

Exclusive Videos2 days ago

ఈటల‏పై మొదటిసారి స్పందించిన కేసీఆర్

Masterminds Image Comp